NewsOrbit

Tag : protest against caa

టాప్ స్టోరీస్

‘మావాళ్లు ఏమీ చెయ్యలేదు.. ఆమె అదృష్టవంతురాలు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: అడ్డగోలు వ్యాఖ్యలతో నిత్యం వివాదాలను ఆహ్వానించే పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన వాచాలతను మరోసారి చాటుకున్నారు. ఈసారి మహిళలంటే తనకెంత చులకన భావనో చెప్పుకున్నారు....
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా రాజస్థాన్ తీర్మానం!

Mahesh
జైపూర్: వివాదాస్పద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
టాప్ స్టోరీస్

పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ!

Siva Prasad
న్యూఢిల్లీ: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదన వినకుండా చట్టాన్ని నిలుపుదల చేసేది లేదని కోర్టు స్ఫష్టం చేసింది. సిఎఎను సవాలు చేస్తూ దాఖలయిన 143...
టాప్ స్టోరీస్

కేరళ దారిలో పంజాబ్.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

Mahesh
పంజాబ్: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్ప‌ద సీఏఏను ర‌ద్దు చేయాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
టాప్ స్టోరీస్

సీఏఏపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన కేరళ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా పాతబస్తీలో భారీ ర్యాలీ

Mahesh
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత...
టాప్ స్టోరీస్

సిఏఏకు వ్యతిరేకంగా ముస్లింల మిలియన్ మార్చ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరపట్టిక (ఏన్ఆర్‌సి)కి వ్యతిరేకంగా ముస్లింలు హైదరాబాద్‌లో శనివారం భారీ ప్రదర్శన (మిలియన్ మార్చ్) నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరంలోని పలు ప్రాంతాల...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ ‘సత్యాగ్రహ దీక్ష’

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
టాప్ స్టోరీస్

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...