NewsOrbit

Tag : pulwama terror attack

రాజ‌కీయాలు

బీఫ్ తినలేదు.. డోక్లా తిన్నారా?

Kamesh
ప్రధాని మోదీపై అసదుద్దీన్ విమర్శలు హైదరాబాద్: పుల్వామా ఉగ్రవాద దాడి అంశంలో ప్రధాని మోదీని విమర్శించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఆయననే టార్గెట్ చేశారు. ముందుగా సోషల్ మీడియా ద్వారా...
టాప్ స్టోరీస్

అరేబియా జలాల్లో భారీగా మోహరింపు

Kamesh
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఉత్తర అరేబియా సముద్రంలో భారీగా నౌకాదళాన్ని మోహరించారు. వీటిలో విమానవాహక నౌక...
న్యూస్

పుల్వామా సూత్రధారి హతం

sarath
ఢిల్లీ, మార్చి 11 : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరిలో పుల్వామా ఆత్మాహుతి దాడి ప్రధాన సూత్రధారి...
టాప్ స్టోరీస్

బాలాకోట్‌లో భవనాలు చెక్కుచెదరలేదు!

Siva Prasad
బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరంగా చెబుతున్న ప్రాతం ఉపగ్రహ చిత్రాలు. మొదటిది గత సంవత్సరం ఏప్రిల్ 25న తీసినది రెండవదు ఈ సంవత్సరం మార్చి  నాలుగున తీసినది. భారత వాయుసేన విమానాలు ఫిబ్రవరి...
బిగ్ స్టోరీ

ఛానళ్ల తీరు సిగ్గుచేటు!

Siva Prasad
“పాకిస్థాన్ అసత్య ప్రచారాన్ని బయటపెట్టారు”. ఇది భారతీయ వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ సైన్యం కూల్చివేసిన ఘటన మీద ఒక విశ్రాంత వాయుసేన చీఫ్ మార్షల్‌ని ఒక వ్యాఖ్యాత ఇంటర్వ్యూ...
టాప్ స్టోరీస్

‘సీట్లు లెక్క పెట్టుకుంటున్నారు’

Siva Prasad
పొరుగుదేశంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య యధావిధిగా రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే కార్యక్రమాలలో తలమునకలవుతున్నందుకు ప్రధానిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిన్న కూడా ముందే నిర్ణయించిన రోజువారీ కార్యక్రమాలకు హజరయిన మోదీ ఈ...
టాప్ స్టోరీస్

24 పాక్ ఫైటర్ జెట్స్‌ను వెంటాడారు

Siva Prasad
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ ఫైటర్ జెట్ పతనానికి దారి తీసిన డాగ్ ఫైట్ వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ డాగ్ ఫైట్‌లో మొత్తం 24 పాకిస్థానీ యుద్ధ విమానాలను...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

త్యాగం సైనికులది..మరి దాని ప్రయోజనం..!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై మక్కువ ఎక్కువ. ఆయన సౌత్ బ్లాక్‌లో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ విషయం ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు నిరూపణ అయింది. పుల్వామా దాడి పర్యవసానాలను ఆయన తన 56...
టాప్ స్టోరీస్

చాలాకాలం తర్వాత గగనతలంలో ఫైట్!

Siva Prasad
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ గగనతలంలో సంఘర్షించుకున్నాయి. పాక్ ఎఫ్16 జెట్ ఫైటర్‌ ఒకదానిని భారత వాయుసేన విమానాలు కూల్చివేసాయి. ఈ పోరులో ఇండియా ఒక మిగ్ ఫైటర్ విమానాన్ని కోల్పొయింది. దాని పైలట్ అభినందన్...
టాప్ స్టోరీస్

ధ్వంసమైన శిబిరం ఎలా ఉండేదంటే..!

Siva Prasad
భారత వాయుసేన విమానాలు ఈ రోజు ఉదయం పాకిస్థాన్‌ భూభాగంలో ధ్వంసం చేసిన జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరం చాలా పెద్దది. పది మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్ వెళ్లి ఆ శిబిరంపై వెయ్యి...
టాప్ స్టోరీస్ న్యూస్

శ్రీనగర్‌కు భారీగా భద్రతా బలగాలు

sharma somaraju
శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో కేంద్ర హోంశాఖ అత్యవసర ఆదేశాలతో వంద కంపెనీల పారా...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ స్పందన తీవ్రంగా ఉంటుంది : ట్రంప్

sharma somaraju
వాషింగ్టన్:  భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పుల్వామా ఉగ్రదాడి తరువాత చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. పిటిఐ న్యూస్ ఎజన్సీ తెలిపిన సమాచారం ప్రకారం..40మంది జవాన్‌లను...
టాప్ స్టోరీస్ న్యూస్

‘బ్లేమ్స్ ఇండియా’: కుమారస్వామి వ్యాఖ్యలను వక్రీకరించిన టైమ్స్ నౌ!

Siva Prasad
బెంగళూరు: పుల్వామా ఉగ్ర దాడిపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను టైమ్స్ నౌ ఛానల్ వక్రీకరించిన విధానంపై ‘ఆల్ట్‌న్యూస్’ ప్రతినిధి అర్జున్ సిద్ధార్థ్ ఒక ప్రత్యేక కథనం రాశారు. ఈ కథనంలో...
బిగ్ స్టోరీ మీడియా

టివి స్టూడియోల్లో యుద్ధోన్మాదం!

Siva Prasad
  భారతదేశ ప్రభుత్వం, సైనిక దళాలు పుల్వామాలో జరిగిన విధ్వంసకర దాడికి ఏ విధంగా స్పందించాలి అనేది ఇప్పటికీ చర్చల దశలోనే ఉండి ఉండొచ్చు. కానీ వార్తా ఛానల్ స్టూడియోలలో కూర్చున్న వారు మాత్రం...
టాప్ స్టోరీస్ న్యూస్

పుల్వామా ఘటన భయానకం: ట్రంప్‌

sharma somaraju
వాషింగ్టన్‌: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దాడిని భయానక చర్యగా ఆయన అభివర్ణించారు. ‘‘దాడిపై మాకు నివేదికలు అందాయి. నేను వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సరైన...
టాప్ స్టోరీస్

ప్రతీకారం తప్పదా!?

Siva Prasad
పుల్వామా టెరరిస్టు దాడి నేపధ్యంలో ప్రతీకారం డిమాండ్లు దేశం అంతటా వినబడుతున్నాయి. బాధ్యత ఉన్న వారు లేని వారు అందరూ పగ తీర్చుకోవాల్సిందేనంటున్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగం వృధా పోదన్న ప్రధానమంత్రి...
టాప్ స్టోరీస్

వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ

sharma somaraju
శ్రీనగర్, ఫిబ్రవరి 17: జమ్ము కాశ్మీర్‌లో వేర్పాటువాద నేతలకు ప్రభుత్వం తరపున కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగం ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది....
టాప్ స్టోరీస్ న్యూస్

మ్యూజిక్ కంపెనీలకు ఎంఎన్ఎస్ హెచ్చరిక

sharma somaraju
  ముంబాయి, ఫిబ్రవరి 17: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ గాయకులతో కలిసి పని చేయడం ఆపేయాలని రాజ్‌థాకరే పార్టీకి చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) మ్యూజిక్ కంపెనీలను హెచ్చరించింది. టి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఉగ్రదాడి ప్రతిఘటనకు అఖిలపక్ష సంపూర్ణ మద్దతు

sharma somaraju
ఢిల్లి, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అఖిలపక్ష నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం...