NewsOrbit

Tag : rafale deal

జాతీయం న్యూస్

రఫేల్ కొనుగోళ్ల వ్యవహారంపై సుప్రీంలో కేంద్రానికి బిగ్ రిలీఫ్

sharma somaraju
రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంలో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రఫేల్ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయనీ,...
టాప్ స్టోరీస్

రాహుల్‌పై కోర్టు ధిక్కారం కేసు కొట్టివేత!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలయిన కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి రఫేల్ కేసులో చౌకీదార్ చోర్ హై అన్న తన నినాదాన్ని సుప్రీంకోర్టుకు...
టాప్ స్టోరీస్

రఫేల్‌పై విచారణ అఖ్కర్లేదు: సుప్రీంకోర్టు

Siva Prasad
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై విచారణకు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును మార్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం  చేసింది.  రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి చోటు చేసుకుందన్న అభియోగాలపై సిబిఐ...
టాప్ స్టోరీస్

శబరిమల, రాఫెల్ పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… గరువారం మరో రెండు కీలక కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్ డీల్ కి సంబంధించి దాఖలైన పిటిషన్...
టాప్ స్టోరీస్

మొదటి రఫేల్ ఫైటర్ జెట్ అందింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఫ్రెంచ్ కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధవిమానాలలో మొదటి విమానాన్ని ఇండియా అందుకుంది. మూడు రోజుల పర్యటనకోసం ఫ్రాన్స్ వెళ్లిన రక్షణ మంత్రి రాజనాధ్...
టాప్ స్టోరీస్

రఫేల్‌పై ‘తీర్పు వాయిదా’

sharma somaraju
ఢిల్లీ: రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం కేసు రివ్యూ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు శుక్రవారం పిటిషన్‌పై...
న్యూస్

‘నాలుగు వారాలు కాదు..నాలుగు రోజులే’

sarath
ఢిల్లీ: రఫేల్‌ ఒప్పంద వివాదంలో గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల్లో తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్లకు సమాధానం చెప్పేందుకు నాలుగు వారాల గడువు...
టాప్ స్టోరీస్

‘ప్రచారం వేడిలో ఆ వ్యాఖ్యలు చేశాను’

sarath
  ఢిల్లీ: తనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార వేడిలో తాను...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసు

Kamesh
రఫేల్ ఒప్పందంపై అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన మీనాక్షి లేఖి న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ప్రధాని నరేంద్రమోద మీద చేసిన వ్యాఖ్యలపై...
టాప్ స్టోరీస్

దేశ భద్రతకు అవినీతికి లంకె పెడతారా ?

sharma somaraju
ఢిల్లీ, మార్చి 6: రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ...
టాప్ స్టోరీస్

నా వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరిస్తున్నాయి: మోది

sarath
గుజరాత్, మార్చి 4 : రఫేల్ యుద్ధ విమానాలు ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని తాను చేసిన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. ప్రతిపక్ష నేతలు కొంచెం కూడా బుర్ర...
టాప్ స్టోరీస్

మోది ముప్పై వేల కోట్లు దోచేశారు: రాహుల్

sarath
రాంచీ, మార్చి 2 : భారత వైమానిక దళం దేశాన్ని రక్షిస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోది మాత్రం వైమానిక దళానికి సంబంధించిన ముప్పై వేల కోట్ల రూపాయలను దోచేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...
టాప్ స్టోరీస్ న్యూస్

రఫేల్ డీల్: తీర్పు రివ్యూకు సుప్రీంకోర్టు ఓకే

Siva Prasad
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్ 14న రఫేల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని నిర్ణయించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై...
బిగ్ స్టోరీ

‘రఫేల్’ గురించి అంబానీకి ముందే తెలుసా?

Siva Prasad
Photo courtesy: Indian Express ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో 15 రోజులకు ఫ్రాన్స్ వెళతారనగా 2015 మార్చి నాలుగవ వారంలో వ్యాపారవేత్త అనిల్ అంబానీ పారిస్‌లో ఆ దేశ రక్షణ మంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

పారికర్‌ ఇంటికి రాహుల్!

Siva Prasad
గోవా, జనవరి29: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం ఆయన పారికర్ కార్యాలయానికి వెళ్ళి కలిశారు.  కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి ప్యాంక్రియాస్ గ్రంధికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పారికర్ ఇంట్లో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘ఇక బుకాయింపులు చెల్లవు’

Siva Prasad
‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక రఫేల్ స్కామ్‌పై శుక్రవారం ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా కాంగ్రెస్, సిపిఎం మోదీ ప్రభుత్వంపై దాడికి దిగాయి. భారత వైమానిక దళం కోరిన ఏడు స్వ్కాడ్రన్ల...
టాప్ స్టోరీస్

‘ఎఎ’ ఎవరో తెలుసా?

Siva Prasad
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు పార్లమెంటులో ఉచ్ఛరించవచ్చా లేదా? రూల్స్ ఒప్పుకోవంటారు మంత్రులు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అదే మాట అంటారు. మరి రఫేల్ స్కామ్‌ గురించి మాట్లాడుతూ అంబానీ పేరు ప్రస్తావించక...