MP Raghu Ramakrishnam Raju: రెబల్ ఎంపీ ఇప్పట్లో బయటకు రారా..!? నమోదు చేసిన కేసుల జాబితా పెద్దదే..!
MP Raghu Ramakrishnam Raju: వైసీపీకి తలలో పేనులా… చెప్పులో ముల్లులా.. కంటిలో నలుసులా.. తయారైన ఆ ఎంపీ కథ జైలుకి చేరింది. సీఎం జగన్ నీ.. ఆ పార్టీ పెద్దల్నీ విసిగించి వేపుకుతింటున్న రెబల్...