NewsOrbit

Tag : rahul gandhi

టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసు

Kamesh
రఫేల్ ఒప్పందంపై అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన మీనాక్షి లేఖి న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ప్రధాని నరేంద్రమోద మీద చేసిన వ్యాఖ్యలపై...
రాజ‌కీయాలు

‘ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలి’

sarath
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ...
టాప్ స్టోరీస్

‘నా డిగ్రీ.. పూర్తికాలేదు’

Kamesh
అమేథి: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రెండోసారి ఢీకొంటున్న అభ్యర్థి.. స్మృతి ఇరానీ. తనకు డిగ్రీ పూర్తి కాలేదని ఆమె తన ఎన్నికల అఫిడవిట్ లో...
టాప్ స్టోరీస్

రాహుల్‌పై కోర్టు ధిక్కారం కేసు!

Siva Prasad
న్యూఢిల్లీ: రఫేల్ స్కాం కేసులో మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ కోర్టుధిక్కారం కిందకు వస్తాయని పేర్కొంటూ, ఆయనపై చర్య తీసుకోవాల్సిందిగా బిజెపి ఎంపి మీనాక్షి...
టాప్ స్టోరీస్

ఉద్యోగాలా…పకోడీలా!?

Siva Prasad
న్యూఢిల్లీ: దేశం సార్వత్రిక ఎన్నికల మొదటి దశ వోటింగ్‌కు సిద్ధమవుతున్న రోజు ఉదయమే రాజకీయపార్టీలు ట్వీట్లతో వోటర్లను పలకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నవ వోటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి వోటింగ్‌లో పాల్గొనాలని ట్వీట్...
టాప్ స్టోరీస్

అమేఠీలో రాహుల్ నామినేషన్

sarath
అమేఠీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ వెంట ఆయన కుటుంబ సభ్యులు యుపిఏ చైర్ పర్సన్ సోనియా...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీకి మూడు చేతులా?

Kamesh
కాంగ్రెస్ ప్రకటనలో మూడో చెయ్యి వివాదం న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ముదుసలి అవ్వను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రకటనలలో కనిపిస్తోంది. తన న్యాయ్ పథకం...
Right Side Videos

‘అబ్ హోగా న్యాయ్’ పాట!

Siva Prasad
న్యూఢిల్లీ: ‘న్యాయ్’ (నిరుపేదలకు నగదు సహాయం పథకం) వాగ్దానం ద్వారా ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే నినాదం కేంద్ర బిందువుగా ‘అబ్ హోగా న్యాయ్’ అన్న ఎన్నికల నినాదాన్నీ, పాటనూ...
టాప్ స్టోరీస్

అబ్ హోగా న్యాయ్!

Siva Prasad
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాన నినాదం ‘అబ్ హోగా న్యాయ్’. ఈ అస్త్రంతో ముందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన పేదలకు కనీస...
న్యూస్

కాంగ్రెస్‌లో శత్రుఘన్!

Siva Prasad
  న్యూఢిల్లీ: బిజెపి సంస్థాపక దినం నాడు ఎంపి శత్రుఘన్ సిన్హా ఆ పార్టీని వదిలిపెట్టారు. చాలాకాలంగా బిజెపి అగ్ర నాయకత్వం తీరుపై బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఆ మాజీ సినీ నటుడు...
టాప్ స్టోరీస్

‘అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం’

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 5:  ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో జాతీయ స్థాయి రాజకీయాలకు...
టాప్ స్టోరీస్

వయనాడ్‌లో రాహుల్ నామినేషన్

sarath
వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ వెంట ఆయన సోదరి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

sarath
  ఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో హమ్‌ నిభాయేంగే పేరుతో  పార్టీ ఎన్నికల మేనిఫెస్టో  రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. ఈ...
న్యూస్

మేయర్లకు ప్రత్యక్ష ఎన్నిక?

Kamesh
స్మార్ట్ సిటీల కోసం ఇది అవసరం అమలు చేస్తానన్న రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మేయర్లకు ఇక ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్...
రాజ‌కీయాలు

కాంగ్రెస్‌ పార్టీకి పొంగులేటి గుడ్‌బై

sharma somaraju
ఖమ్మం, మార్చి 31: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,  మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని...
టాప్ స్టోరీస్

‘పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం’

sharma somaraju
విజయవాడ, మార్చి 31: కేంద్రంలోఅధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రజల...
టాప్ స్టోరీస్

బ్రేకింగ్: రెండో స్థానంలోనూ రాహుల్

Kamesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానంతో పాటు కేరళలోని వాయనాడ్‌ నుంచీ పోటీ చేయడం ఖరారైంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ ఢిల్లీలో...
బిగ్ స్టోరీ

అంతఃకరణపై రక్తం మరక!

Siva Prasad
మొన్న బుధవారం నాడు నా క్రైస్తవ స్నేహితుడి నుండి ఒక నాకు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. హైందవులు అయిన తన అత్తా మామలు నమ్మశక్యం కాని రీతిలో విచ్చలవిడిగా ఈ మెసేజ్‌ని...
టాప్ స్టోరీస్

రాహుల్.. జర్నలిస్టు.. ఓ ప్రమాదం

Kamesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని హుమాయూన్ రోడ్డులో ఓ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఓ దినపత్రిక యజమాని రాజేంద్ర వ్యాస్ ఆ ప్రమాదంలో గాయపడ్డారు. కొద్దిసేపటి తర్వాత అదే రోడ్డు మీదుగా...
టాప్ స్టోరీస్

రాహుల్.. ఆమెను పెళ్లి చేసుకో

Kamesh
భోజ్ పురి డాన్సర్, నటి సప్నా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారా.. లేదా అన్న విషయమై ఓ పక్కన వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమె తమ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటుంటే సప్నా...
టాప్ స్టోరీస్

ఇక్కడ తిరస్కరించారనే..దక్షిణాదిపై చూపు

sharma somaraju
ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆమేఠీ ప్రజలు తిరస్కరించారు, అందుకే మరో సురక్షిత స్థానం నుండి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈ...
టాప్ స్టోరీస్

పుల్వామా లాంటి దాడి మామూలే

Kamesh
ఎప్పుడూ అలాంటివి జరుగుతాయి పాక్ మీద వైమానిక దాడి సరికాదు రాహుల్ సన్నిహితుడు శాం పిట్రోడా న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిని సమర్ధిస్తూ రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు...
రాజ‌కీయాలు

నేడు కాంగ్రెస్ జాబితా విడుదల

sharma somaraju
అమరావతి, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియో నివాసంలో వివిధ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సోమవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ,...
న్యూస్

‘వేరే దారి తప్పదేమో’!

Siva Prasad
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించడాన్ని పదేపదే అడ్డుకుంటున్న చైనా తాజా ప్రయత్నాన్ని కూడా చివరి నిముషంలో నిరోధించింది. ఈ చర్య రెండు...
టాప్ స్టోరీస్

‘బాలాకోట్‌’ను పండగ చేసుకున్న ఫేక్‌న్యూస్!

Kamesh
సోషల్ మీడియాలో వదంతుల వ్యాప్తి బాలాకోట్ వైమానిక దాడులపై ఇష్టారాజ్యం తోచిన వీడియోలు.. ఫొటోలు షేర్ చేయడమే భారత్, పాకిస్థాన్ రెండు దేశాలలో ఇదే తీరు నాయకుల ప్రచారం.. దుష్ప్రచారానికీ ఆయుధం (అర్జున్ సిద్దార్థ్)...
టాప్ స్టోరీస్

బ్రాహ్మడివని రుజువేంటి?

Kamesh
నీ తండ్రి ముస్లిం.. తల్లి క్రిస్టియన్ నువ్వు మాత్రం బ్రాహ్మణుడివా..? రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన వైమానిక...
రాజ‌కీయాలు

‘ కేసిఆర్ రిమోట్ మోది చేతుల్లో ‘

sarath
శంషాబాద్, మార్చి 9 : ప్రధాని నరేంద్ర మోది భారత్‌ ను రెండు ముక్కులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. శంషాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభలో...
టాప్ స్టోరీస్

వాళ్ళు ఏకమయ్యారు: ఆప్

sarath
ఢిల్లీ మార్చి 5 : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్‌) తో పొత్తు ఉండదని ప్రకటించిన కాంగ్రెస్‌పై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిజెపి, కాంగ్రెస్‌...
టాప్ స్టోరీస్

నా వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరిస్తున్నాయి: మోది

sarath
గుజరాత్, మార్చి 4 : రఫేల్ యుద్ధ విమానాలు ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని తాను చేసిన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. ప్రతిపక్ష నేతలు కొంచెం కూడా బుర్ర...
టాప్ స్టోరీస్

‘మీకు అవమానంగా లేదా’

sharma somaraju
ఢిల్లీ: భారత్ దగ్గర రఫేల్ ఫైటర్‌జెట్‌లు ఉండి ఉంటే ఇటీవల పాకిస్థాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని ప్రధాని మోది అనడంపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించి మోదీపై...
టాప్ స్టోరీస్

ప్రచారం మోది ఊపిరి : రాహుల్

sarath
ధూలే (మహారాష్ట్ర) మార్చి 1 : ప్రచారం కోసం ప్రాకులాడకుండా ప్రధాని నరేంద్ర మోది ఐదు నిముషాలు కూడా ఉండలేరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మహారాష్ట్రలోని ధూలేలో జరిగిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

యుద్ధమేఘాలపై విపక్షాల భేటిలో చర్చ

sharma somaraju
(Photos:courtesy by ANI ఢిల్లీ, ఫిబ్రవరి 27: పార్లమెంట్ లైబ్రరీ హాలులో బిజెపియేతర పక్షాలు భేటీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పుల్వామా ఉగ్రదాడి, వాయుసేన దాడులు తదితర విషయాలతో...
న్యూస్

శహబాష్ వాయుసేనా!

Siva Prasad
వాస్తవాధీన రేఖ ఆవల ఇండియా వాయసేన జరిపిన దాడిని కాంగ్రెస్ శ్లాఘించింది. తెల్లవారు ఝామున యుద్ధవిమానాలు బాల్‌కోట్ వద్ద జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబు దాడులు జరిపింది. తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్...
టాప్ స్టోరీస్ న్యూస్

హోదాపై మాట నిలబెట్టుకుంటాం: రాహుల్

sarath
కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి మాట తప్పిందని...
న్యూస్

కాలినడకన తిరుమలకు రాహుల్

sarath
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన...
టాప్ స్టోరీస్ న్యూస్

యూపీలో పొత్తులు ఫైనల్

sarath
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌‌లో బహుజన్ సమాజ్ వాది పార్టీ, సమాజ్ వాది పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. గురవారం బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఎస్‌పి అధినేత అఖిలేశ్‌ యాదవ్‌‌‌లు సీట్ల పంపకాలపై...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్‌కు దూరం, హోదా రద్దు!

Siva Prasad
ఈ శతాబ్దంలో ఇప్పటివరకూ అత్యంత ఘోరమైన పుల్వామా టెరరిస్టు దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత అభిమానపాత్రమైన దేశం హోదాను శుక్రవారం రద్దు చేసింది. ఉదయమే ప్రధాని...
టాప్ స్టోరీస్ న్యూస్

పేపర్ విమానాలతో నిరసన

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 13: రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు బుధవారం పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్...
న్యూస్

కపిల్ సిబల్ ద్విపాత్రాభినయం!

Siva Prasad
కపిల్ సిబల్ మరోసారి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. మంగళవారం నాడు ఒకపక్క తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దారిలో వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ధ్యజమెత్తారు. అదే రోజు న్యాయవాదిగా కోర్టులో అంబానీ...
టాప్ స్టోరీస్ న్యూస్

‘మీకు మా సంపూర్ణ మద్దతు’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకై ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ‘ధర్మపోరాట దీక్ష’కు బిజెపియేతర పక్షాల నుండి సంపూర్ణ సంఘీభావం లభించింది. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్,...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఆయనకు విశ్వసనీయత లేదు: రాహుల్

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రధాని మోదికి విశ్వసనీయత లేదని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. డిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా రాహుల్...
టాప్ స్టోరీస్

రఫేల్‌ స్కామ్‌పై ‘ద హిందూ’ కథనం ఏమిటి?

Siva Prasad
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందన్న అభియోగాల నేపధ్యంలో ‘ది హిందూ’ దినపత్రిక శుక్రవారం నాటి సంచికలో సంచలన కధనం ప్రచురించింది. ఒకపక్క రక్షణ శాఖ బృందం ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారులతో...
టాప్ స్టోరీస్

ప్రధాన మంత్రే దొంగ : రాహుల్ గాంధీ

Siva Prasad
లోక్‌సభలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కాపలాదారే దొంగ అన్న తన అభియోగాన్ని పునరుద్ఘాటించారు. ‘ద హిందూ’ దినపత్రికలో...
న్యూస్

వ్యూహాలపై విపక్షాల మంతనాలు

sharma somaraju
  ఢిల్లీ, ఫిబ్రవరి 1: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఎన్‌డియేతర పక్షాల ఆధ్వర్యంలో సేవ్ నేషన్..సేవ్ డెమోక్రసీ పేరుతో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎఐసిసి అధ్యక్షడు రాహుల్ గాంధీ, ఎపి ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

ప్యూరెర్..హౌ ఈజ్ ద జాబ్స్!

Siva Prasad
ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రప్రధమంగా ‘ఫ్యూరెర్’ అన్న పదం ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధానికి, యూదుల మారణహోమానికి  కారకుడు అయిన అడాల్ఫ్ హిట్లర్‌ జర్మనీ నియంతగా ఫ్యూరెర్...
టాప్ స్టోరీస్ న్యూస్

పారికర్‌ ఇంటికి రాహుల్!

Siva Prasad
గోవా, జనవరి29: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం ఆయన పారికర్ కార్యాలయానికి వెళ్ళి కలిశారు.  కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి ప్యాంక్రియాస్ గ్రంధికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పారికర్ ఇంట్లో...
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

గరీబీ హటావో…రాహుల్ గాంధీ కొత్త బాణం

Siva Prasad
  1971లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ స్థాయిలో కొత్త ఎన్నికల వాగ్దానం బయటపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీకి ప్రత్యామ్నాయం లేదా, ఎవరన్నారు?

Siva Prasad
నిరంకుశపు పోకడలతో అధికారం చెలాయించే ప్రభుత్వాలన్నీ కూడా తమకు ప్రత్యామ్నాయం అనేది లేదని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. అది సర్వసాధారణమే. ఇప్పుడున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. పాలకపక్షం అనుసరిస్తున్న ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

రెండు సున్నాలు కలిస్తే వంద కాదుగా?

sharma somaraju
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా ఇప్పుడు కొత్తగా రాజకీయ అరంగ్రేటం ఏమీ చేయడం లేదని  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అన్నారు. 2014,2017లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున...
Right Side Videos న్యూస్

రాహుల్ గాంధీకి ప్రశంసలు!

Siva Prasad
కాలు జారి కిందపడిన ఒక ఫొటోగ్రాఫర్‌ను  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుకుని పైకి లేపిన సంఘటనకు ట్విట్టర్‌లో మంచి స్పందన లభించింది. శుక్రవారం రాహుల్ భువనేశ్వర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో తన...