Ram Charan Birthday: గ్రాండ్ గా రామ్ చరణ్ బర్తడే వేడుకలు..!!
Ram Charan Birthday: “RRR” సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. భారతీయ చలనచిత్రంగా సినిమా...