Ram Charantej: మరో బ్యానర్ స్టార్ట్ చేయబోతున్న చరణ్..ఫస్ట్ సినిమా ఎవరితో అంటే?
Ram Charantej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆల్ రెడీ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదల నిర్మాణ ప్రొడక్షన్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సినిమాలు నిర్మించడం...