NewsOrbit

Tag : ram gopal varma

Right Side Videos

డ్యాన్స్ తో రచ్చ చేసిన వర్మ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. సంచలన సినిమాలను తెరకెక్కించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు… తనలో ఉన్న మరో కోణాన్ని వర్మ...
గ్యాలరీ

నైనా చాలా `బ్యూటిఫుల్`

Siva Prasad
నైనా చాలా `బ్యూటిఫుల్`...
సినిమా

పరువు నష్టం దావా వేస్తానంటున్న ఆర్జీవీ

Siva Prasad
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని దర్శకుడు ఆర్జీవీ వాపోయారు. తమ చిత్రం విడుదల కాకుండా రెండు వారాలు ఆలస్యం చేశారని.. దీనివల్ల తమ చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున నష్టపోయిందని ఆయన...
రివ్యూలు

`అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు` రివ్యూ & రేటింగ్‌

Siva Prasad
బ్యాన‌ర్‌:  టైగ‌ర్ కంపెనీ ప్రొడ‌క్ష‌న్స్‌ న‌టీన‌టులు:  అజ్మల్ అమీర్, బ్రహ్మనందం, అలీ,  కత్తి మహేష్, ధన్ రాజ్, స్వ‌ప్న‌ తదితరులు సంగీతం:  ర‌విశంక‌ర్‌ కెమెరా:  జ‌గ‌దీశ్ చీక‌టి నిర్మాత‌:  అజ‌య్ మైసూర్‌ ద‌ర్శ‌క‌త్వం:  రామ్...
టాప్ స్టోరీస్

‘సినిమాని ఎవరు అడ్డుకుంటారో రండి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివాదాస్పద సినీ దర్శకుడు గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్‌పై బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది....
టాప్ స్టోరీస్

ఫొటో తెచ్చిన తంటా.. వర్మపై కేసు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై  కేసు నమోదయింది. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే ఏ పాల్‌ కోడలు జ్యోతి.. వర్మపై ఫిర్యాదు చేసింది. ‘అమ్మ రాజ్యంలో...
టాప్ స్టోరీస్

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు లైన్ క్లియర్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా మొత్తాన్ని చూసిన సెన్సార్ బోర్డు రివైజింగ్...
సినిమా

ఆర్జీవీ బ‌యోపిక్‌

Siva Prasad
అంద‌రి బ‌యోపిక్‌ల‌ను, వివాద‌స్ప‌ద చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్న వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ బయోపిక్ రూపొంద‌నుంది. `కమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` సినిమా స‌మ‌యంలో రేగిన వివాదంలో ఆర్జీవీతో గొడ‌వ ప‌డ్డ రైట‌ర్ జొన్న విత్తుల తాను ఆర్జీవీ...
సినిమా

మరో సినిమాను అనౌన్స్‌ చేసిన వర్మ

Siva Prasad
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సందీప్‌ మాధవ్‌ టైటిల్‌పాత్రలో ‘దాదాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. రాంగోపాల్‌ వర్మ ఏకధాటిగా సినిమాలు చేయడమే కాదు.. వాటిని బేస్‌ చేసుకుని ఎప్పుడూ వార్తల్లో...
టాప్ స్టోరీస్ సినిమా

‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’

sharma somaraju
అమరావతి: ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో రాజకీయ, సినీరంగంలో సంచలనం సృష్టించిన సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ నేడు మరో సంచలన ప్రకటన చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే...
సినిమా

`మెగాఫ్యామిలీ` అంటూ వ‌ర్మ హంగామా

Siva Prasad
టాప్ డైరెక్ట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు వివాదాస్ప‌ద చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటి వ‌ర‌కు...
న్యూస్ సినిమా

గాంధీలో ఆర్‌జివి! ఫోటో వైరల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బాపు గెటప్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని తన ఫోటోనూ గాంధీజీ పోలిన విధంగా మార్ఫింగ్ చేసి...
సినిమా

`క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

Siva Prasad
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌`క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు స‌బంధించి వివ‌రాలను ప్ర‌క‌టించ‌డంతో పాటు..రీసెంట్‌గా చంద్ర‌బాబు లుక్‌లో ఉన్న ఓ న‌టుడు ఫొటోను పోస్ట్ చేసి నిజ జీవితంలో...
సినిమా

రామ్ ఉచ్చులో రామ్ ప‌డ‌తాడా?

Siva Prasad
  ఇదేంటి? రామ్ ఉచ్చులో రామ్ అనుకుంటున్నారా?..ఇందులో ఒక రామ్ అంటే రామ్‌గోపాల్ వ‌ర్మ‌, మ‌రో రామ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన రామ్‌గోపాల్ వ‌ర్మ, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్...
సినిమా

వ‌ర్మ‌తో ఇక్క‌డున్నామంటున్న పోలీసులు

Siva Prasad
పోలీసులు ఎక్క‌డ‌? అని వ‌ర్మ అడిగితే.. చ‌లానా పంపించి `ఇదిగో ఇక్క‌డ‌`… అని చెప్పారు పోలీసులు. సినిమాలు తీసుకునే వ‌ర్మ‌కు, చ‌లానాలు రాసే పోలీసుల‌కు ఎక్క‌డ లింకు కుదిరింది? ఇదీ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం. రామ్‌గోపాల్...
రాజ‌కీయాలు

అసెంబ్లీ సన్నివేశాలపై వర్మ సెటైర్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రముఖ హాస్య నటుడు  బ్రహానందంతో పోలుస్తూ వ్యంగంగా చలోక్తి విసిరారు. అసెంబ్లీలో ప్రతిపక్ష...
న్యూస్

‘వాళ్లకు రాజ్యం ఎక్కడుంది’

sharma somaraju
అమరావతి: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని టైటిల్ ప్రకటించడంతోనే వివాదం రాజుకుంది. ఆ టైటిల్‌ను వర్మ విరమించుకోవాలంటూ రాయలసీమ రెడ్డి యూత్ విజ్ఞప్తి...
సినిమా

మ‌రో వివాద‌స్ప‌ద చిత్రానికి వ‌ర్మ రెడీ

Siva Prasad
రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` చిత్రం ఈ నెల 31న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా రామ్‌గోపాల్ వ‌ర్మ విజ‌య‌వాడ‌లో స్పందించారు. త‌ను ఎక్క‌డా కాంట్ర‌వ‌ర్సీ చేయ‌లేద‌ని, ఉన్న నిజాన్ని చెప్ప‌డానికి...
రాజ‌కీయాలు

‘వంచించిన బాబును జనం శిక్షించారు’

sharma somaraju
విజయవాడ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్‌టిఆర్ బయోపిక్ గురించి మాట్లాడడంతో పాటు చంద్రబాబు  మీద విమర్శలు చేశారు. పోలీసుల సూచనల మేరకు వేదిక మార్చి...
రాజ‌కీయాలు

బస్తీమే సవాల్ నెగ్గేనా?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రజలు చంద్రబాబు సర్కార్‌ను తిరస్కరించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కోరుకుంటున్నట్లు వైసిపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది.అయినా ఆ సంచలన దర్శకుడికి ఎపిలో తిప్పలు తప్పడం లేదు. ఆయన తలపెట్టిన  మీడియా...
న్యూస్

‘ఆదివారం అక్కడే ప్రెస్ మీట్’ బస్తీమేసవాల్

sharma somaraju
అమరావతి: సంచలన దర్శకుడుగా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ టిడిపి నేతలకు బస్తీమే సవాల్ విసిరారు. ఎక్కడైతే మాజీ ముఖ్యమంత్రి తనను అరెస్టు చేయించి విజయవాడ నుండి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్‌టిఆర్ సర్కిల్...
న్యూస్

‘ఇసీపై కోర్టుకు వెళతా ‘

sharma somaraju
హైదరాబాదు: లక్ష్మీస్ ఎన్‌టిఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కానివ్వకుండా అడ్డుకున్నందుకు ఈసి నిర్ణయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికపై ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్...
రాజ‌కీయాలు

‘వర్మ ఒక సైకో’

sarath
    అమరావతి:వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు మద్దతు తెలియజేస్తూ, చంద్రబాబు ప్రభుత్వాన్నివిమర్శిస్తూ వైసిపి అధినేత జగన్ ట్వీట్ చేయడంపై టిడిపి మహిళా నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్‌కు సంబంధించి...
న్యూస్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మళ్ళీ ఆగింది

sarath
అమరావతి: వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాష్ట్రంలో ఎప్పుడు విడుదల అవుతుందనే సందిగ్దత నెలకొన్నది. మే ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటికీ మంగళవారం...
సినిమా

ఏపీ ఏమైనా నార్త్ కొరియానా?

Siva Prasad
నిన్న విజ‌య‌వాడ‌లో తాను నిర్వ‌హించాల్సిన ప్రెస్‌మీట్‌ను ఏపీ పోలీసులు భ‌ద్ర‌త కార‌ణంగా చూపి అడ్డుకోవ‌డం..త‌న‌ను విజ‌య‌వాడ నుండి బ‌ల‌వంతంగా పంపేయ‌డంపై వ‌ర్మ హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ట్రాఫిక్ అంత‌రాయం క‌లుగుతుంద‌ని.. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు...
టాప్ స్టోరీస్

రాష్ట్రంలో పాలన ‘ఇసి’దని జగన్‌కు తెలియదా!

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 29:  సినీదర్శకుడు రాంగోపాల్ వర్మను విజయవాడలో పోలీసులు అడ్డుకోవడంపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా, వివాదాస్పదంగా మారింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి...
సినిమా

‘టైగర్ కేసీఆర్’లో వర్మ పాట

Siva Prasad
వివాదాలతోనే ఎక్కువ సమయం గడిపే రామ్‌గోపాల్‌వర్మ మరో కొత్త వివాదానికి తెరతీశారు. ఇటీవల విడుదైలెన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి రిలీజ్‌కి ముందు రిలీజ్ తర్వాత కూడా అనేక చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా...
సినిమా

కె.సి.ఆర్ బ‌యోపిక్ సాంగ్‌

Siva Prasad
  `లక్ష్మీస్ ఎన్టీఆర్‌` త‌ర్వాత రాంగోపాల్ వ‌ర్మ తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ బ‌యోపిక్‌ను `టైగ‌ర్ కె.సి.ఆర్‌` పేరుతో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా అందుకు సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన వ‌ర్మ‌.. ఇప్పుడు...
సినిమా

వర్మ `కోబ్రా` కథ ఎవరిదో తెలుసా

Siva Prasad
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ  తీసే సినిమాలెప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఆయన తన సినిమాలకు ఎంచుకునే కాన్సెప్ట్స్ అలా ఉంటాయి మరి. రీసెంట్ గా `లక్ష్మీస్ ఎన్టీర్` సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇది...
సినిమా

వర్మ కొత్త అవతారం

Siva Prasad
దర్శకుడు రాంగోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో వర్మ ముందు వరుసలో ఉంటారు. రీసెంట్‌గా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో కూడా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. దర్శకుడిగా,...
న్యూస్

వర్మ మరో సంచలన ట్వీట్ !

sharma somaraju
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశాడు. అసలైన ఎన్‌టిఆర్ అభిమానులుక విజ్ఞప్తి, లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర చూసిన తరువాత నిజాయితీపరులైన, అసలైన ఎన్‌టిఆర్ అభిమానులంతా ఓటు వేయాలని...
సినిమా

సుప్రీం షాక్‌…

Siva Prasad
ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుత చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. దివంగ‌త నేత సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట్రీ త‌ర్వాత రాజ‌కీయ కోణాల‌ను ఆవిష్క‌రిస్తూ .. ఆయ‌న రూపొందించిన...
రివ్యూలు

`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రివ్యూ

Siva Prasad
బ్యాన‌ర్‌: ఎ జీవీ ఆర్‌జీవీ ఫిలింస్‌ న‌టీన‌టులు: విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌ దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు ప్రొడ్యూసర్ :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి డైరెక్టర్...
సినిమా

`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`లో క‌ట్స్ ఇవే

Siva Prasad
వివాద‌స్పద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` విడుద‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కావ‌డం లేదు. తెలంగాణ‌లో సినిమా అనుకున్న టైం ప్ర‌కారం నేడే విడుద‌ల‌వుతుంది. ఆంధ్ర‌ప‌దేశ్‌లో మాత్రం ఏప్రిల్ 3 వ‌ర‌కు వాయిదా వేశారు....
టాప్ స్టోరీస్

లక్ష్మీస్ ఎన్‌టిఆర్ విడుదలకు బ్రేక్

sharma somaraju
అమరావతి, మార్చి 28:  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. సినిమాను ఏప్రిల్ మూడు వరకూ విడుదల చేయరాదని ఆదేశించింది. ఏప్రిల్ మూడున న్యాయమూర్తుల ఛాంబర్‌లో సినిమాను ప్రదర్శించాలని ఆదేశాలు...
సినిమా

ఈసీ గ్రీన్ సిగ్న‌ల్‌

Siva Prasad
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ, అగ‌స్త్య మంజుతో క‌లిసి తెర‌కెక్కించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్‌`. దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవిత చ‌ర‌మాంకంలో.. ఆయ‌న జీవితంలోకి లక్ష్మీపార్వ‌తి ప్ర‌వేశించిన‌ప్పుడు జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని...
సినిమా

ప‌వ‌న్ లేదా పాల్ సీఎం కావాలి….

Siva Prasad
  వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`తో మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఏదైనా మొహ‌మాటం లేకుండా ముఖం మీద చెప్పే రాంగోపాల్ వ‌ర్మ దివంగ‌త నేత ఎన్టీఆర్ రాజ‌కీయ...
సినిమా

ఎన్టీఆర్ బ‌యోపిక్స్ పిటిష‌న్‌ను కొట్టేసిన కోర్టు…

Siva Prasad
`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`.. `ల‌క్ష్మీస్ వీరగ్రంథం` చిత్రాలు సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన బ‌యోపిక్స్‌. ఈ బ‌యోపిక్స్ రెండు పార్టీల‌కు అనుగుణంగా.. ప్ర‌జ‌ల‌ను ఎన్నిక‌ల్లో ప్ర‌భావితం చేసేలా ఉన్నాయి. కాబ‌ట్టి ఈ రెండు బ‌యోపిక్స్‌ను విడుద‌ల చేయ‌కూడ‌దంటూ...
సినిమా

అనుకున్న‌ట్లే….

Siva Prasad
`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`.. విష‌యంలో వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ప‌ట్టు విడ‌వ‌డం లేదు. సెన్సార్ బోర్డ్ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`ను విడుద‌లను ఎన్నిక‌లు వ‌ర‌కు ఆపాల‌ని సూచించింది. దాంతో వ‌ర్మ ఏకంగా..సెన్సార్ బోర్డ్‌పై కేసు వేయ‌డానికి...
సినిమా

వ‌ర్మ ప‌బ్లిసిటీ స్టంట్‌…

Siva Prasad
వ‌ర్మ ప‌బ్లిసిటీ స్టంట్‌… సినిమాలు తీయ‌డం కంటే వాటిని ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం తెలియాలి. ఈ విష‌యంలో రాంగోపాల్ వ‌ర్మ‌ను మించిన ద‌ర్శ‌కుడు లేడు. వివాద‌స్ప‌ద చిత్రాలు చేయ‌డ‌మే కాదు.. వాటిని ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకెళ్లాల‌నే...
సినిమా

వ‌ర్మ న్యాయ పోరాటం…

Siva Prasad
ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో అనుకున్న‌ట్లే అయ్యింది. ఈ సినిమా తెలుగు దేశం పార్టీతో పాటు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఫ్యామిలీ స‌భ్యులను కించ ప‌రిచేలా ఉందంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దేవినేని బాబు అనే...
సినిమా

`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` వాయిదా ?

Siva Prasad
దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవితంలో ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ త‌ర్వాత చోటు చోసుకున్న వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప‌రిణామాల‌పై రాంగోపాల్ వ‌ర్మ రూపొందిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. ఈ నెల 22న విడుద‌ల...
సినిమా

`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`పై నాగ‌బాబు కామెంట్‌

Siva Prasad
గ‌త కొన్ని రోజులుగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తెలుగు దేశం, దానికి సంబంధించిన వ‌ర్గీయుల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా విరుచుకుప‌డుతున్నారు. వీడియోల‌తో నాగ‌బాబు చేస్తున్న హంగామా అయితే మామూలుగా లేదు. ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్...
Uncategorized సినిమా

ఆ సీన్‌పై అభ్యంత‌రం…

Siva Prasad
మార్చి 22న రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుద‌ల కానుంది. సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వ‌తి ప్ర‌వేశం త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఈ సినిమా ప్ర‌ధానంగా సాగుతుంది. నిజానికి చాలా...
సినిమా

కోర్టుకు వెళ్ల‌నున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ..

Siva Prasad
సీనియ‌ర్ అగ్ర హీరో, తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో పెను మార్పులు సృష్టించిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ చేసిన బ‌యోపిక్ బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయ్యింది కానీ.. రాంగోపాల్ వ‌ర్మ...
సినిమా

వేడి తగ్గుతుంది వర్మ

Siva Prasad
ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు రిలీజై దారుణమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్...