NewsOrbit

Tag : ramoji rao

తెలంగాణ‌ న్యూస్

Ramoji – Gone Prakash Rao: రామోజీకి గోనె ప్రకాశరావు హెచ్చరిక లేఖ .. ఎందుకంటే..?

sharma somaraju
Ramoji – Gone Prakash Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీకి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోనె ప్రకాశరావు హెచ్చరిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఫిలిం సిటీలో ఆక్రమించిన ప్రభుత్వ భూములను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపీ హైకోర్టులో రామోజీ, శైలజాకిరణ్ లకు ఊరట

sharma somaraju
AP High Court: మార్గదర్శి కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ కేసులో తదనంతర చర్యలు అన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. 8 వారాల పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ సీఐడీ విచారణకు రామోజీ, శైలజా కిరణ్ డుమ్మా

sharma somaraju
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ ఏపీ సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఇవేళ గుంటూరు సీఐడీ విచారణకు వారు హజరు కాలేదు. ఇంతకు ముందు మార్గదర్శి కేసులో రామోజీరావు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Margadarsi Case: రామోజీ, శైలజాకిరణ్ లకు బిగ్ షాక్ .. మరో సారి నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ

sharma somaraju
Margadarsi Case: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ 1, ఏ 2 నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ లకు నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: రామోజీకి బిగ్ షాక్ .. రూ.793 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసిన ఏపీ సీఐడీ

sharma somaraju
Breaking: మార్గదర్శి సంస్థల అధినేత రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్గదర్శిలో అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు చేసి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మార్గదర్శి హెడ్ ఆఫీసులో కొనసాగుతున్న ఏపీ సీఐడీ సోదాలు .. అక్రమాలు నిజమేనన్న సీఐడీ ఏడీజీ సంజయ్

sharma somaraju
హైదరాబాద్ లోని మార్గదర్శి కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు తొమ్మిది గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. మార్గదర్శి ఆఫీసులోని బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను సీఐడీ బృందం పరిశీలిస్తొంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మార్గదర్శి కేసులో రామోజీరావును విచారించిన ఏపీ సీఐడీ

sharma somaraju
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు సోమవారం ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఆయనను విచారించినట్లు గా తెలుస్తొంది. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Ramakrishna Reddy: ‘మార్గదర్శది అక్రమాల పుట్ట’

sharma somaraju
Sajjala Ramakrishna Reddy: మార్గదర్శిది అక్రమాల పుట్ట అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో సజ్జల మాట్లాడుతూ మార్గదర్శి సంస్థ చిట్‌ ఫండ్‌ మోసాలుకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఈనాడు రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ .. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ కేసు నమోదు

sharma somaraju
మార్గదర్శి మేనేజర్ లు, కార్యాలయాలపై ఇవేళ ఉదయం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్గదర్శి చైర్మన్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై...
తెలంగాణ‌ న్యూస్ సినిమా

రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ లకు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసలు

sharma somaraju
మునుగోడు బహిరంగ సభ కోసం తెలంగాణకు విచ్చేసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తో ఫిలిమ్ సిటీలోని ఆయన నివాసంలో,...
5th ఎస్టేట్ తెలంగాణ‌ న్యూస్

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అమిత్ షా విచ్చేశారు. మీటింగ్ కోసం అమిత్ షా రావడం ముందే ఖరారు అయ్యింది. అది ఆయన షెడ్యుల్ లో అప్పటికప్పుడు...
న్యూస్ రాజ‌కీయాలు

ys Jagan: అవే పంచులు.. అదే దంచుడు..! జగన్ సున్నవడ్డీ పథకం ప్రారంభం..!!

Srinivas Manem
ys Jagan: దుష్ట చతుష్టయం.. అనే పేరుని సీఎం జగన్ విపరీతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు..! చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 అధినేత బీవీఆర్ నాయుడు” కలిపి తనపై, తమ...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Ramoji Rao: ఈ వయసులో రామోజీ మైండ్ కి ఏమైంది..? ఇలా దిగజారి ఏం సాధిస్తారు..!?

Srinivas Manem
Ramoji Rao: తెలుగు మీడియాలో గానీ, తెలుగు రాజకీయాల్లో గానీ రామోజీరావు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీడియా మోఘల్ అని ఆయనను గౌరవంగా సంభోధిస్తుంటారు. జాతీయ స్థాయిలోనూ ఆయనకు మీడియా పరంగా...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

Ramoji Rao: బీజేపీ తర్వాత బాణం రామోజీపైనే..!? మీడియా మొఘల్ సిద్ధమా..!?

Srinivas Manem
Ramoji Rao: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ వ్యవస్థలు పలచన పడుతున్నాయి.. బలహీన పడుతున్నాయి.. ప్రాభవం కోల్పోతున్నాయి.. అయితే అది స్పష్టంగా బయటకు చూసేది, కనిపించేది కాదు.. బీజేపీ చేయాల్సింది అంతా...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

Eenadu Ramojirao: 84 ఏళ్ళ వయసులో ఎన్ని తిప్పలో..!? స్థాయి మరచి అతి భజన..! “ఈనాడు రామోజీ” లేఖ..!!

Srinivas Manem
Eenadu Ramojirao: ఆయన పద్మ విభూషణ్.. వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపది.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.., జాతీయస్థాయిలో వన్నె తెచ్చుకున్న వ్యాపార ఘనుడు.. పైగా 84 ఏళ్ళ కురువృద్ధుడు/ అన్నీ చూసేసిన అనుభవశాలి..! అటువంటి...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Eenadu Ramojirao: “ఈనాడు” రామోజీరావు కుట్రలు బయట పెడుతున్న దగ్గుబాటి..! రాజకీయాల్లో కొత్త సంచలనం..!!

Srinivas Manem
Eenadu Ramojirao: “ఈనాడు” అంటే ఒక పవిత్ర గ్రంధం.. అది ఏం రాస్తే అదే వేదం.. అందులో ఏమొస్తే అదే నిజం.. ఆ పత్రిక ఎవర్ని టార్గెట్ చేస్తే వారికి మూడినట్టే.. ఆ పత్రిక...
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Eenadu Ramojirao: కన్నీటి తెలుగు – ఓహో.. “రామోజీ గారూ” మీరు పెంచిన భాషని మీరే చంపేస్తారా..!?

Srinivas Manem
Eenadu Ramojirao: “ఈనాడు పెద్దాయన రామోజీ రావు గారికి… తెలుగు భాష వినమ్ర పూర్వకంగా రాసుకుంటున్న విన్నపం…!! అయ్యా…! తమరు పెద్దలు. తమరు నాలుగున్నర దశాబ్దాలుగా “ఈనాడు” అనే పత్రిక ద్వారా ఎదుగుతూనే.. నన్నూ ఆదరించారు....
5th ఎస్టేట్ Featured న్యూస్

Eenadu Ramoji : ఈరోజు నాలుగు మూత – రేపు అన్నదాత – ఎల్లుండి “ఈనాడు” అంతేనా రామోజీ..!?

Srinivas Manem
Eenadu Ramoji : రామోజీ అంటే తెలుగునాట తెలియని వారుండరు..! పొద్దున్నే ఈనాడు చదవనిదే బయటకు రానివారు ఎందరో..! వారానికోసారి సితార.., నెలకోసారి చతుర, విపుల చదివి మనసు తృప్తి పరుచుకున్న వారు ఎందరో...
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Eenadu : కాలం మార్చిన కలం..! 45 ఏళ్ళ చరిత్రలో మరింత కిందకు – పాపం ఈనాడు..!!

Srinivas Manem
Eenadu : పత్రికా రంగం పరిస్థితి బాలేదు. ప్రింట్ మీడియాకి రోజులు బాలేవు. ఏడాది కాలంగా యూనిట్లు మూసివేతలు, ఉద్యోగుల తీసివేతలు, పేజీల కోసివేతలు చూస్తూనే ఉన్నాం. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అనే తేడా...
5th ఎస్టేట్ Featured న్యూస్

టీడీపీలో తెరపైకి ట్రబుల్ షూటర్..! రామోజీ కోటలో కదులుతున్న పావులు..!?

Srinivas Manem
టీడీపీ కష్టాల్లో ఉంది. చంద్రబాబు రాజకీయం చిక్కుల్లో ఉంది. లోకేష్ భవితవ్యం సంక్లిష్టంలో పడింది. దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ ఎన్నడూ లేని విధంగా వెనక్కు వెళ్తుంది..! ఎవరేమనుకున్నా ఉన్నదీ ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఒక...
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

అదే నిజం..! ఇదే సాక్ష్యం..! బాలు కరోనా మరణం వెనుక “ఆ టీవీ”..!?

Special Bureau
చెప్పడానికి మాటలు రావు. తొణుకుతయ్ ..! చదవడానికి కళ్ళు సహకరించవు. కన్నీటిని చిలకరిస్తయ్..! రాయడానికి చేతులు రావు. వణుకుతయ్..!! ఒక మహా గాయకుడు, తన కంఠంతో కోట్లాది మంది మదిలో గూడుకట్టుకున్న మహా మనిషి...
న్యూస్ రాజ‌కీయాలు

రామోజీ రావు , రాధాకృష్ణ‌కు ఉన్న తేడా ఏంటో తెలుసా?

sridhar
రామోజీ రావు తెలుగు మీడియా దిగ్గ‌జం. రాధాకృష్ణ .. తెలుగులోని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల అధిప‌తుల్లో ఒక‌రు. ఈ ఇద్ద‌రు ప‌లు సంద‌ర్భాల్లో రాజ‌కీయ విమ‌ర్శ‌ల్లో కూడా భాగం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అలాంటి...
5th ఎస్టేట్ Featured న్యూస్

రాబోతుంది రామోజీ కొత్త కంపెనీ..!? నోట్: శ్రమ దోపిడీకి మాత్రమే. !!

Special Bureau
రామోజీ అంటే మీడియా మొఘల్.., పేద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత.., వేల కోట్ల అధిపతి.. ఇలా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. ఆ ఘనమైన రామోజీ మరో కొత్త కంపెనీ పెట్టబోతున్నారు. ఇదేదో ఘనత కోసం కాదండోయ్.., శ్రమ...
5th ఎస్టేట్ Featured

దట్ ఈజ్ “ఈనాడు”! ఉద్యోగులకు వెరైటీ శిక్ష..! పొమ్మనలేక పొగ..!!

Srinivas Manem
రూ. 50 వేలు ఇస్తున్న జీతం అమాంతంగా రూ. 25 వేలుకి తగ్గించారు..! “సరేలే ఖర్చులు తగ్గించుకుందాం, కంప్రమైజ్ అయి చేసుకుందాం” అనుకుంటే..! ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళానికి, శ్రీకాకుళం నుండి కరీంనగర్ కి బదిలీ...
న్యూస్ మీడియా రాజ‌కీయాలు

రామోజీ, రాధాకృష్ణ ఓ వైపు… విజ‌యసాయిరెడ్డి ఓ వైపు..

sridhar
ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌, అదే స‌మ‌యంలో దేశంలోనే సంచ‌ల‌న అంశం సుప్రీంకోర్టు జ‌డ్జి విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేసిన ఫిర్యాదు. ఈ విష‌యంలో రాజ‌కీయ‌, న్యాయ‌వ‌ర్గాల్లో...
ట్రెండింగ్ న్యూస్

యాంకర్ సుమ ఇంట్లో ఇలా ఉంటుందా..? వేరే లెవల్ శాడిజం ఇది..!

arun kanna
బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షో లలో తిరుగులేని మహారాణిగా వెలుగొందుతున్న యాంకర్ సుమ కనకాల. పంచ్ ల ప్రవాహం రావాలన్నా… సెటైర్లు సునామి వెల్లువెత్తాలి అన్నా…. సుమ సెట్ లో అడుగు పెట్టాల్సిందే. ఎంత మంది...
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

ప్చ్ … పాపం..! ఇది విన్నారా..? రామోజీ ఆస్తి 2500 కోట్లేనట..!!

Srinivas Manem
పాపం..! తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు ఆస్తి జస్ట్ రూ. 2500 కోట్లేనట..! ఆయన కేవలం ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థకు మాత్రమే ఓనరట..! మరి డాల్ఫీన్ హోటల్స్, రామోజీ ఫిలిం సిటీ,...
5th ఎస్టేట్ Featured న్యూస్

బాలు మరణం… రామోజీ చుట్టూ వివాదం..!!

Special Bureau
ఓ మరణం కోట్ల మందికి కన్నీటిని రాల్చింది..! గుండెను బరువెక్కించింది..! గొంతు వణికించింది..! తన పాటతో ఆ కళ్ళలో భావాలను పలికించగల.., గుండెను చిందేయించగల.., గొంతులో శృతి కలిపించగల దిగ్గజ గాయకుడు బాలు మరణం...
5th ఎస్టేట్ Featured

అదిగదిగో ఓడుతున్న రామోజీ – పార్ట్ 2

Srinivas Manem
రామోజీ ఏమిటీ… ఓటమి ఏమిటి…?? తప్పు, నిరర్ధకం.. అని కొట్టిపారేయొద్దు. నిజమే, రామోజీ అంటే మీడియా మొఘల్. కూర్చున్న చోట నుండి కదలకుండా రాష్ట్రపతితో కూడా మాట్లాడగల సమర్ధుడు. అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా...
న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కీలక పరీక్ష..!

Muraliak
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికీ కీలక పరిక్ష ఎదురైంది. జగన్, కేసీఆర్ కు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సంబంధించి సవాల్ ఎదురైంది. దీనిని వారిద్దరూ ఎలా తీసుకుంటారు, ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తిగా మారింది....
5th ఎస్టేట్ Featured

“ఈనాడు” ఎత్తేసినట్టే..? తెలుగు మీడియా భారీ ప్రక్షాళన..!

Srinivas Manem
“ఈనాడు” చదవకపోతే దినచర్య మొదలవ్వని వారు అనేక మంది ఉన్నారు…! ఈనాడు పత్రిక చూడకపోతే నిద్ర లేవని వారు చాలానే ఉంటారు…! నాలుగున్నర దశాబ్దాలుగా ఈనాడు అంతగా ముద్ర వేసుకుంది. కానీ…. కరోనా దెబ్బనో..,...
5th ఎస్టేట్ Featured

చట్ట ప్రకారం పాపం చేయడం ఎలా…? రామోజీ నేర్పుతారు..!!

Srinivas Manem
చట్ట ప్రకారం చిన్న స్థాయి ఉద్యోగులను వీధిన పడేయడం ఎలా..? చట్ట ప్రకారం ఉద్యోగులను పీకేయడం ఎలా..? చట్ట ప్రకారం వారికి వేతనాలు కోసేయ్యడం ఎలా…? చట్ట ప్రకారం పాపాలు చేయడం ఎలా…? ఇవన్నీ...
న్యూస్ రాజ‌కీయాలు

రామోజీ – చంద్రబాబు ల సూపర్ డూపర్ ప్లాప్ షో ! 

sekhar
అధికారంలోకి రావటం రావటమే జగన్ చంద్రబాబు కలల రాజధాని అమరావతి విషయంలో చెక్ పెట్టి మూడు రాజధానుల నిర్ణయానికి దాదాపు చట్టబద్ధత వచ్చే రీతిలో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారేలా చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం రాజధాని...
5th ఎస్టేట్ Featured

అందుకే ఆయన “రామోజీ” అయ్యారు…! కంటికి కనిపించని ఆయుధం..!

Srinivas Manem
తెలుగునాట రామోజీ అంటే కేవలం వ్యాపారి.., ఈనాడు అధినేత.., ఫిలిం సిటీ అధినేత.., ఓ సామాజికవర్గానికి బ్రాండ్ అనే తెలుసు…!! అంతకు మించి ఆయన ఒక “రాజకీయ ముదురు”.., చంద్రబాబు చాణక్యుడు అయితే ఆయన...
5th ఎస్టేట్ మీడియా

జీతాలు .. సగం జీతాలు .. గుడ్ బై .. ఇదీ మైన్ స్త్రీమ్ మీడియా ప్రెజెంట్ పరిస్థితి

siddhu
ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు మనకు మీడియా కావాలి. ఇక మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని నేతల అంతర్గత వ్యవహారాల వరకూ ప్రతీ ఒక చిన్న విషయాన్ని మీడియా మీ ఇంటి...
న్యూస్

ఇన్నేళ్లలో లేనిది .. రామోజీ కి బిగ్ బ్యాడ్ నేమ్!

CMR
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వార్తల్లో “రామోజీ సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన” అనే వార్త మరింత సంచలనంగా మారుతుంది. ఉదయం లేస్తే “ఈనాడు” ద్వారా ప్రజల కష్టసుఖాలు గురించి నీతులు చెప్పడతో మొదలయ్యే...
న్యూస్ బిగ్ స్టోరీ

రామోజీరావు ఇంత అన్యాయం చేశారా… మరి దీనికి పరిష్కారం ఏమిటి?

arun kanna
రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు అనే పేరు ఒక బ్రాండ్. ‘మీడియా మొఘల్’ గా కీర్తించబడే ఆయన తెలుగు మీడియా రంగం లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మీడియా పరంగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు....
5th ఎస్టేట్ Featured

టీవీ 9 రవి ప్రకాష్ తో పాటూ వారూ ఇరుక్కున్నట్టే…!

Srinivas Manem
టివి 9 రవి ప్రకాష్ కేసు అందరికీ తెలుసు కదా… ఫోర్జరీ సంతకాలు కేసులో కొన్నాళ్ళు జైల్లో కూడా ఉండి వచ్చారు…! ఇప్పుడు ఆయనపై ఈడీ కూడా కన్నేసిందన్నమాట. రూ. 18 కోట్లు వ్యవహారంలో...
న్యూస్

” రాష్ట్రానికి ధృతరాష్ట్రుడిలా తయారయ్యావ్ ” రామోజీ పై వైకాపా సెన్సేషనల్ వ్యాఖ్యలు

siddhu
  వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈనాడ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దృతరాష్ట్రుడిలా కళ్ళు మూసుకోకుండా నిజాలు తెలుసుకుని ఆయన మీడియాలో వార్తలు...
5th ఎస్టేట్ Featured

ఇదిగో ఓడిన రామోజీ…!

Srinivas Manem
సరిగ్గా 22 రోజుల కిందట జూన్ 4 న “న్యూస్ ఆర్బిట్” ఏం చెప్పింది “అదిగదిగో ఓడుతున్న రామోజీ” అంటూ కథనం ఇచ్చింది. ఎందుకు..? ఏమిటి..? ఎలా..? అనేది చెప్పుకొచ్చింది. ఆ కథనం మరోసారి...
న్యూస్

రామోజీ రావు, ఏబీఎన్ ఆర్కే ని కోర్టు మెట్లు ఎక్కించబోతున్న జగన్ …??

sekhar
ఉద్దేశపూర్వకంగా ఏపీ సీఎం వైయస్ జగన్ పై బురదజల్లే విధంగా రామోజీరావు పత్రిక అదేవిధంగా ఏబీఎన్ ఆర్కే పత్రిక ఇష్టానుసారం అయిన వార్తలు రాస్తాయని ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుండో టాక్ ఉంది అని అందరికీ...
5th ఎస్టేట్

రామోజీ అతి తెలివి…!

Srinivas Manem
ఉద్యోగాల నుంచి పీకము..! జీతాలు తగ్గించము..! మీకు ఎటువంటి హనీ తల పెట్టము., మీ ఉద్యోగం భద్రమే.. కానీ సగం రోజులే పని చేయాలి, సగం జీవితమే తీసుకోవాలి. కానీ నెలలో అన్ని రోజులు...
5th ఎస్టేట్ న్యూస్

ఈనాడు ఇలా… ఆంధ్రజ్యోతి అలా…!

Srinivas Manem
ఇళ్ల స్థలాల పేరిట అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. తక్కువ ధర ఉన్న స్థలాలను తామే స్వయంగా ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తద్వారా రూ. వందల కోట్లు అవినీతికి తెరతీశారు…! ఇదీ ఈరోజు...
5th ఎస్టేట్

అదిగదిగో ఓడుతున్న రామోజీ…!

Srinivas Manem
రామోజీ… మీడియా మొఘల్… వేలకోట్ల సామ్రాజ్య అధిపతి… వందల ఎకరాల ఫిలిం సిటీకి అధినేత.. అనేక వ్యాపారాల సృష్టికర్త… తెలుగు మీడియాకు ఒక పెద్ద దిక్కు… తెలుగు దేశం పార్టీకి వెన్నుదన్ను… ఆ సామజిక...
5th ఎస్టేట్

రామోజీ మనసు జగన్ పై పడింది… జోస్యం ఇదే!

siddhu
  ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే…. ఈనాడు పత్రిక జగన్ సర్కారుకు అండగా నిలుస్తోంది. సాక్షి పేపర్ కన్నా లోతుగా జగన్ గురించి పాజిటివ్ గా వీరు విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర పాఠకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తో మనం సహజీవనం చేయాల్సిందే అని ఏపీ సీఎం జగన్ మొదట్లో అన్నప్పుడు ప్రతిపక్షాలు మరియు ఎల్లోమీడియా అవహేళన చేయగా ఆ సమయంలో ఈనాడు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి కరోనా పై మాట్లాడిన మాటలు జగన్ అభిప్రాయాలను సమర్థించినట్లు ఉన్నాయి అని జగన్ కు చేదోడు వాదోడుగా నిలచింది. సాధారణంగా ఈ పని చేయాల్సిన సాక్షి పత్రిక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం గమనార్హం.   ఆ ఒక్కటేనా…! జగన్ సర్కార్ యొక్క పరపతిని మరియు పాలనాదక్షత ను తెలియజేసే విషయాలన్నింటినీ ఈనాడు మొదటి పేజీలో ప్రచురించడం మొదలు పెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప మరి ఏ ఇతర మార్గాల్లో రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ ఒక్క పని జగన్ చేయడం లేదని బలంగా విమర్శలు వినిపిస్తున్న దశలో ఈనాడు రాష్ట్రంలో ‘9 భారీ పరిశ్రమలు’ పేరుతో ఒక శీర్షిక ప్రచురించి అందరి దృష్టిని ఆకర్షించింది. 18 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఈ కథనంలో వారు చెప్పగా దానిలో లోతుగా వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు జగన్ కు పాజిటివ్ గా అందులో ఉన్నట్లు తెలిసి వస్తాయి. ఎప్పుడు జగన్ ను వీలైనంత వరకు విమర్శించే ఈ పత్రిక ఒక్కసారిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఏమిటని రాష్ట్ర ప్రజలు విపరీతంగా తలలు గోక్కుంటున్నారు. అయితే కొద్దిగా ఆలోచిస్తే దీనిలో ఇద్దరికీ పరస్పర లాభం ఉంది అన్న విషయం మనకు బోధపడుతుంది. కొద్ది రోజుల క్రితమే జగన్… సినీ ఇండస్ట్రీ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు అన్నింటిలో ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే జగన్ తన రాష్ట్రంలో కూడా పటిష్టమైన చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుపుతున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమే చర్చించిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఇక చిత్రపరిశ్రమలో రామోజీరావు ఈ యొక్క స్థాయి తెలియనిది కాదు. ఇప్పుడు ఎవరు ఎవరితో డీల్ కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు కానీ మొత్తానికి ఈనాడు పత్రికలో జగన్ గురించి పాజిటివ్ రిపోర్టులు రావడం మరియు జగన్ నెమ్మదిగా చిత్ర సీమకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను…. ఆఫర్లను జారీ చేయడం యాదృచ్చికంగా జరిగింది అయితే కాదు అన్నది నిపుణుల మాట....
5th ఎస్టేట్ న్యూస్

ఈనాడు మెడలో “నమో” భజన బోర్డు…!

Srinivas Manem
  “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించే గాక” ఇది ఈనాడు పత్రిక ఉప శీర్షిక. ఆ సత్యాలేమిటో కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఒక రంగునీ, ఒక పార్టీని మెడలో వేసుకుని కళ్ళు మూసుకుపోయి చెప్పే ఆ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అయ్యో… ఈనాడు అంత దిగజారిందా…?

Srinivas Manem
  మీడియా విలువలు పడిపోతున్నాయి. పత్రికలు పూర్తిగా దిగజారుతున్నాయి. తలో పార్టీ చెంగు పట్టుకుని, చీర చుట్టుకుని పూత పూసుకుంటున్నాయి. ఇక తెలుగునాట పత్రికల పరిస్థితి చెప్పే పని లేదు. సాక్షి పత్రిక పుట్టడమే...
టాప్ స్టోరీస్ మీడియా

ఈనాడు రామోజీరావు ఎందుకు తప్పుకున్నట్లు!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
టాప్ స్టోరీస్

పర్యటనలో రాజకీయ ప్రాధాన్యం ఉందా!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు చాలా రోజుల తరువాత ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు బయలుదేరారు. ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుండి ఆ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేడు...
మీడియా

ఇదేం జర్నలిజం!?

Siva Prasad
తెలుగు మీడియా దిగజారుడు అంతకంతకూ ఎక్కువవుతోంది. రాజకీయ పార్టీల ఎజెండాను మోయడం ముందునుంచీ ఉన్నదే అయినా ఇప్పడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన రాతలు చూస్తే ఈమాట అనుకోకతప్పదు. సాక్షి...