నవంబర్ 22 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు
నవంబర్ 22 – కార్తీక మాసం – మంగళవారం మేషం జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది....