రివేంజ్ తీర్చుకున్న రావణుడు.. ఎక్కడో తెలుసా..?
నగులు పోయి తెగులు అవుతుంది అంటే నిజమే అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూసినప్పుడు. సరదా కోసం చేసే పనుల్లో కొందరూ కేర్ తీసుకోకుండా పనులు చేస్తుంటారు. దానివల్ల ప్రమాదం పొంచి ఉంటుందని కూడా ఆలోచించరు....