NewsOrbit

Tag : ravi teja

సినిమా

Khiladi Movie: `ఖిలాడి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఫిక్స్.. స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రంటే?

kavya N
Khiladi Movie: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తాజా చిత్రం `ఖిలాడి`. రమేష్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై...
సినిమా

Khiladi Trailer: అదిరిపోయిన `ఖిలాడి` ట్రైల‌ర్‌.. చూసి తీరాల్సిందే!

kavya N
Khiladi Trailer: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై హవీష్‌, సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు క‌లిసి నిర్మించారు....
సినిమా

Ravi Teja: ఇలియానాకి బిగ్ హెల్ప్ చేసిన రవితేజ..??

sekhar
Ravi Teja: ఆర్.బి.చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమాలో హీరోయిన్ పాత్రలో… ఇలియానా తెలుగులో ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ గోవా...
సినిమా

Rajamouli-Ravi Teja: ర‌వితేజ‌కు ఊహించ‌ని షాకిచ్చిన‌ రాజ‌మౌళి.. దెబ్బ‌కు దిగొచ్చిన మాస్ మ‌హారాజ్‌!

kavya N
Rajamouli-Ravi Teja: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. `క్రాక్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో మాంచి కంబ్యాక్ ఇచ్చిన ర‌వితేజ ప్ర‌స్తుతం అర‌డ‌జ‌న్‌కి పైగా...
సినిమా

ileana: స‌మంత ఎఫెక్ట్‌.. ఇలియానా కూడా ఆ ప‌నే చేస్తుంద‌ట‌..?!

kavya N
ileana: టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమా కోసం తొలిసారి ఐటెం భామ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో స‌మంత...
సినిమా

Pawan Kalyan: ఓ మై గాడ్ .. ఆ సినిమా లో అతిపెద్ద కారెక్టర్ చేస్తోన్న రేణూ దేశాయ్ .. పవన్ కల్యాణ్ కి తెలిస్తే ఏమంటాడో !

sekhar
Pawan Kalyan: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని అప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీ లో వైరల్ గా...
సినిమా

Renu Desai: ర‌వితేజ సినిమాలో రేణు దేశాయ్‌.. ఎలాంటి పాత్రో మీరు అస్స‌లు ఊహించ‌లేరు!

kavya N
Renu Desai: న‌టి, దర్శ‌కురాలు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఖుషి` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన రేణు...
న్యూస్ సినిమా

Pawan kalyan – Raviteja: పవన్ కళ్యాణ్ – రవితేజలతో మల్టీస్టారర్..నిర్మాత ఎవరంటే..?

GRK
Pawan kalyan – Raviteja: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. సినిమా తర్వాత సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవల రిలీజ్ కావాల్సిన భీమ్లా నాయక్...
న్యూస్ సినిమా

Chiranjeevi: చిరంజీవితో సల్మాన్ ఖాన్ .. అబ్బబ్బ ఇలాంటి సినిమా సీన్ ఇండియన్ చరిత్రలో మళ్ళీ రాదు !

GRK
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చిన్న రోల్ చేయాలని టాలీవుడ్, బాలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలో ఉన్న అందరూ స్టార్ హీరోల దగ్గర్నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు దాదాపు అందరూ...
సినిమా

Ravi teja: పెద్ద త‌ప్పు చేస్తున్న మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌..?

kavya N
Ravi teja: `క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమాను...
సినిమా

Balakrishna: రవితేజ డైరెక్టర్ కి స్టేజ్ పైన వార్నింగ్ ఇచ్చిన బాలయ్య బాబు..!!

sekhar
Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ మోస్ట్ హీరో బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ఎటువంటి ఫీలింగ్ వచ్చినా దాన్ని మీడియా ముందు అయినా ప్రజల ముందు అయినా చూపిం చేస్తారు....
న్యూస్ సినిమా

Chiranjeevi – Raviteja: మెగా మల్టీస్టారర్‌కు రవితేజ షాకింగ్ రెమ్యునరేషన్..!

GRK
Chiranjeevi – Raviteja: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా మల్టీస్టారర్‌గా ఆచార్య సినిమాలో నటించారు. ఇందులో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం...
న్యూస్ సినిమా

Ravi Teja: హీరో రవితేజ కి ఒక మంచి లాయర్ కావాలట.. మీకు ఎవరైన తెలుసా ..?

Deepak Rajula
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ లాయర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏదైనా కేసు విషయంలో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే అవుతుంది. మరింకెందుకు అని ఆలోచిస్తున్నారా?...
Featured న్యూస్ సినిమా

Faria abdullah: జాతిరత్నం హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి రవితేజ, శర్వానంద్, నాని సినిమాలలో హీరోయిన్ అన్నారు..పాపం ఇప్పుడు ఏమైంది..?

GRK
Faria abdullah: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు ఇక ఆమెకి వరుసగా అవకాశాలివ్వడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడతారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని యంగ్ హీరోలు కూడా కొత్తగా...
న్యూస్ సినిమా

Movies : పోటీ పడుతున్న సినిమాలు..తగ్గేవారెవరో తేలాలి …!

Deepak Rajula
Movies: కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ ఎక్కువగా నష్టపోయిందనే చెప్పాలి. దాదాపుగా అన్ని థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఫస్ట్ వేవ్ వచ్చి పోయిన తర్వాత మెల్ల...
న్యూస్

Breaking: విచారణకు రండి, డ్రగ్స్ కేసులో రకుల్, పూరీ, రవి తేజకి నోటిసులు జారీ..!

amrutha
Breaking : నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్ కేసు టాలీవుడ్ సినీ సెలబ్రెటీలను ఇప్పటికీ వెంటాడుతోంది. తాజాగా డ్రగ్స్ రవాణా, వినియోగంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 టాలీవుడ్ ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

RamaRao: రామారావు తో వేణు రీఎంట్రీ..!!

bharani jella
RamaRao: మాస్ మహారాజా రవితేజ నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ..!! ఈ చిత్రం ఎనౌన్స్ మెంట్ మొదలైనప్పటి నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.....
సినిమా

Ravi Teja: రవితేజ కొత్త సినిమా.. ‘రామారావు.. ఆన్ డ్యూటీ’..!

Muraliak
Ravi Teja: రవితేజ Ravi Teja సినిమా పవర్ ఏంటో తన ఎనర్జీ ఏంటో క్రాక్ ద్వారా మరోసారి నిరూపణైంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు పవర్ బూస్ట్ ఇచ్చింది క్రాక్. గోపీచంద్ టేకింగ్...
న్యూస్ సినిమా

Ravi teja: ఎమ్మార్వో పాత్రలో మాస్ మహారాజ రవితేజ..??

sekhar
Ravi teja: కెరియర్ లో డిఫరెంట్ పాత్రలు చేయడంలో ప్రస్తుత తరం లో ఉన్న స్టార్ హీరోలలో ముందుంటాడు మాస్ మహారాజా రవితేజ. ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు అదే రీతిలో దర్శకులు ఇష్టపడే...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

#RT68: రవితేజ అభిమానులకు కిరాక్ అప్డేట్..!! మాస్ మహారాజా “#RT68” షూటింగ్ స్టార్ట్..!!

bharani jella
#RT68: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న “ఖిలాడి” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఈ సినిమా తరువాత మరో కొత్త సినిమాలో నటించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రవితేజ నటిస్తున్న 68వ...
న్యూస్ సినిమా

Ram Charan-Raviteja: మాస్ రవితేజ హీరోగా రామ్ చరణ్ క్లాస్ సినిమా..!

Muraliak
Ram Charan-Raviteja: రామ్ చరణ్-రవితేజ.. Ram Charan-Raviteja వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందంటే అంచనాలు హద్దులు దాటేస్తాయి. ఇద్దరు హీరోలకు మాస్ లో ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ కలిసి చేస్తే...
న్యూస్ సినిమా

Ravi Teja: ఎక్కడ తగ్గేదే లే అంటున్న రవితేజ..??

sekhar
Ravi Teja: వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ “క్రాక్” సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పైగా పాండమిక్ సీజన్ లో 50 శాతం సెట్టింగ్ మాత్రమే థియేటర్లలో ఉన్న టైంలో...
Featured న్యూస్ సినిమా

Ravi teja : రవితేజ – ఇస్మార్ట్ బ్యూటీ కాంబో మళ్ళీ రిపీట్ ..?

GRK
Ravi teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రాక్ సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చిన రవితేజ వరసగా సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. ఖిలాడి సినిమాలో డ్యూయల్...
న్యూస్ సినిమా

Khiladi : టీజర్‌తో ఖిలాడి వచ్చేస్తున్నాడు..!

GRK
Khiladi : మాస్ మహారాజ రవితేజ మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగిన రవితేజ ఇండస్ట్రీ హిట్ అందుకొని టాలీవుడ్‌కి ఎంతటి హోప్ ఇచ్చాడో అందరికీ...
Featured న్యూస్ సినిమా

Ravi teja khiladi Update : రవితేజ ఖిలాడి షూటింగ్ లో ఫుల్ బిజీ.. !

GRK
Ravi teja : ర‌వితేజ ఖిలాడి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాక్ష‌సుడు’ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అందుకున్న ర‌మేష్ వ‌ర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెకుతున్న...
న్యూస్ సినిమా

Ravi Teja : కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మాస్ మహారాజా రవితేజ..??

sekhar
Ravi Teja : ఇండస్ట్రీలో స్వయం టాలెంటుతో ఎదిగిన హీరోలలో రవితేజ Ravi Teja  కూడా ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రవితేజ… కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు చేసి...
సినిమా

Puri Jagganath : మరొక నేనింతే సినిమా రాబోతుంది..? సినీ లవర్స్ రెడీగా ఉండండి..!!

sekhar
Puri Jagganath : టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో మాస్ మహారాజా రవితేజ అని అందరికీ తెలుసు. దాదాపు ఇద్దరు కలిసి ఐదు సినిమాలు...
ట్రెండింగ్ న్యూస్

KRACK : క్రాక్ నిర్మాత పై కంప్లైంట్ ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని…! ఆధారలతో సహా బుక్ చేశాడు

arun kanna
KRACK :  మాస్ మహారాజా హీరోగా నటించిన ‘క్రాక్’ చిత్రం సంక్రాంతికి ముందు విడుదల అయి ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం 50% థియేటర్...
న్యూస్ సినిమా

Tollywood : మళ్లీ 90’ లలో లాగానే… చిరు, బాలయ్య, వెంకీ చిత్రాలు ఒకే నెలలో…!

arun kanna
Tollywood :  ఇప్పుడంటే ఇండస్ట్రీని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఏలుతూ ఒక్కొక్కరూ ఇండస్ట్రీ బాగుకోసం తమ సినిమాల మధ్య గ్యాప్ పెట్టుకుని విడుదల...
సినిమా

ధియేటర్లో సినిమాకు పరీక్ష..! ‘సోలోబ్రతుకే సో బెటర్’.. దారి చూపిస్తుందా..!!

Muraliak
అప్పుడెప్పుడో మంచి మిత్రులు సినిమాలో కృష్ణ-శోభన్ బాబు పాట.. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’ అనే పాట ఎంతో పాపులర్. ఇద్దరు స్నేహితులు ఒకరికొకరు కలుసుకునే సందర్భంలో వస్తుందీ పాట. ప్రస్తుతం టాలీవుడ్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న ఫస్ట్ సినిమా ఇదే !!

Naina
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూతబడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకుంటున్నాయి. అన్నీ నిబంధనలను పాటిస్తూ సినిమా థియేటర్లు తెరుస్తామని అందుకు అనుమతి ఇవ్వమని థియేటర్ ఓనర్లు ప్రభుత్వాన్ని అడగగా ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్...
ట్రెండింగ్ న్యూస్

అలాంటి అబ్బాయిలు కావాలంటున్న శృతిహాసన్..??

sekhar
కమలహాసన్ కూతురుగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తక్కువ కాలంలోనే క్రేజ్ సంపాదించింది. తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోలతో నటించిన శృతి హాసన్… బాలీవుడ్ ఇండస్ట్రీలో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

వైరల్ అవుతున్న రవితేజ జిమ్ వీడియో…

Kumar
వరుస ఫ్లాపులు వచ్చినా కూడా రవితేజ ఏ మాత్రం నిరాశ పడడంలేదు.  ఒకటి తరువాత మొరొకటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రవి తేజ కాంఫిడెన్స్ చూసి హీరోలు, దర్శకులు అంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఏడాదికి...
న్యూస్ సినిమా

క్రాక్ విషయంలో రవితేజ చాలా క్లారిటీగా ఉన్నాడు.. అనవసరంగా ఈ టాక్ స్ప్రెడ్ ఎందుకవుతోంది ..?

GRK
గోపిచంద్ మలినేని – మాస్ మహారాజ రవి తేజ ది హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్,...
న్యూస్ సినిమా

ఆ ఒక్క పిక్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న రాశి ఖన్నా .. !!

sekhar
తెలుగు సినిమా రంగంలో “ఊహలు గుసగుసలాడే” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశికన్నా మొదటి సినిమాతోనే అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో రాశికన్నా పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది....
న్యూస్ సినిమా

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరిగా పాడిన పాట ఏంటి?

sowmya
దిగ్గజ దర్శకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తన పాటను మనకు వదిలి ఆయన మాత్రం వేరే లోకాలకు అక్కడ తన అమృతగానాన్ని పంచే పనిలో పడ్డారు. 55 ఏళ్ల...
న్యూస్ సినిమా

ఇంతమంది యంగ్ హీరోలు ఉండగా ఆ హీరోనే ఎందుకు హీరోయిన్స్ అందరూ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు .?

GRK
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలామంది ఇండస్ట్రీకొచ్చిన హీరో, హీరోయిన్స్.. కొంతమంది నటీ, నటులు చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కాని ఈ హీరో మాత్రం డైరెక్టర్ కాబోయి హీరో అయ్యాడు. గ్రేట్...
సినిమా

‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్‌ డేట్‌

Siva Prasad
రవితేజ, వి.ఐ.ఆనంద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డిస్కోరాజా’. ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 24న సినిమా విడుదలవుతుంది. ఈ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌...
సినిమా

ర‌వితేజ సినిమాలో లేడీ విల‌న్‌

Siva Prasad
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో ఓ లేడీ విల‌న్ ఢీ కొట్ట‌నుంది . ఇంత‌కు ఆమె ఎవ‌రో కాదు.. కోలీవుడ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ మూవీ రూపొందునున్న...
సినిమా

ర‌వితేజ 66.. మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా

Siva Prasad
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. డాన్ శీను, బ‌లుపు వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో...
సినిమా

`డిస్కోరాజా` గోవా షెడ్యూల్ పూర్తి

Siva Prasad
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా రూపొందుతోన్న చిత్రం `డిస్కోరాజా`. 1980 బ్యాక్‌డ్రాప్‌లోరూపొందుతోన్న రివేంజ్ డ్రామా ఇది. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌డానికి...
సినిమా

ఫేక్ ఫోటో.. యూనిట్ వివరణ

Siva Prasad
న్యూ లుక్‌లో రవితేజ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చేసింది. చాలా మంది ఓ ఫొటోను చూసి రవితేజ కుర్రాడిలా మారిపోయాడంటూ అనుకున్నారు. అయితే ఆ ఫొటో ఫేక్ అంటూ...
సినిమా

`డిస్కోరాజా` ఆగిపోలేదు

Siva Prasad
  మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తోన్న చిత్రం “డిస్కోరాజా”‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ...
సినిమా

ర‌వితేజ మొద‌లెట్టేశాడు…

Siva Prasad
మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న కొత్త చిత్రం `డిస్కోరాజా`ని  లాంఛ‌నంగా ప్రారంభించాడు. శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సినిమాను ప్రారంభించారు. ఎస్‌.ఆర్‌.టి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్ తాళ్లూరి సినిమాను నిర్మిస్తున్నారు. ర‌జ‌నీతాళ్లూరి ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్...