Waltair Veerayya: కలెక్షన్ ల సునామీతో దూసుకుపోతున్న “వాల్తేరు వీరయ్య”
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సంక్రాంతి ఛాంపియన్ గా నిలిచింది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” విడుదలైన గాని.. చిరంజీవి సినిమా అందరిని అన్ని రకాలుగా ఆకట్టుకుని కలెక్షన్ల...