Red Capsicum: ఈ కలర్ క్యాప్సికం తింటే ఆరోగ్యం మీ వెంటే..!
Red Capsicum: క్యాప్సికం మన ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే.. ఇప్పుడిప్పుడే దీని వినియోగం బాగా పెరుగుతుంది.. నిగ నిగలాడే క్యాప్సికం పోషకాల గని.. ముఖ్యంగా ఎర్ర క్యాప్సికంలో 30 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.....