ట్రెండింగ్ న్యూస్ సినిమాకంగన రానౌత్ కుషీ ..కుషీ.. అభిమానులు కూడా.. ఎందుకంటే..?somaraju sharmaJanuary 24, 2023 by somaraju sharmaJanuary 24, 2023ప్రముఖ నటి కంగన రానౌత్ కుషీ అయ్యారు. ఎందుకంటే .. దాదాపు 20 నెలల క్రితం నిలిపి వేయబడిన ఆమె ట్విట్టర్ ఖాతా ఇవేళ పునరుద్దరించబడింది. బెంగాల్ ఎన్నికల పరిణామాలపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు...