ఏప్రిల్ 3న గడపగడపకు మన ప్రభుత్వంపై మళ్లీ సమీక్ష .. ఈ కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చేస్తారు(గా)..?
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏప్రిల్ 3వ తేదీన గడపగడపకు మన ప్రభుత్వం సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం...