RRR: ఆస్కార్ అందుకుని హైదరాబాద్ చేరుకున్న రాజమౌళి, కీరవాణి… ఘన స్వాగతం..!!
RRR: “ఆర్ఆర్ఆర్” సినిమా ఆస్కార్ అవార్డు గెలవడం తెలిసింది. ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “నాటు నాటు” సాంగ్ కి గాను ఆస్కార్ రావటం జరిగింది. దీంతో...