NewsOrbit

Tag : RTC Buses

న్యూస్

తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులకు రైట్ రైట్

sharma somaraju
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. బస్సు సర్వీసులు నడిపేందుకు ఇటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీలో ఎన్నికలు జరపాల్సిందే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల మోత!

Mahesh
అమరావతి: ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు

Mahesh
అమరావతి: తెలంగాణ తరహాలో ఏపీలోనూ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఇతర బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీనిపై రాష్ట్ర...
టాప్ స్టోరీస్

అమల్లోకి వచ్చిన ఆర్టీసీ కొత్త ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచారు.  కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి...
టాప్ స్టోరీస్

అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నడ్డీ విరగనుంది. వాస్తవానికి డిసెంబర్...
టాప్ స్టోరీస్

నో బ్యాక్ స్టెప్.. కేసీఆర్ వ్యూహమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తారా స్థాయికి చేరింది. కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న...
టాప్ స్టోరీస్

తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తోంది. మూలిగే...
టాప్ స్టోరీస్

ఇక ప్రజారవాణా శాఖ

Mahesh
అమరావతి: అర్‌టి‌సికి సంభందించి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించనుంది. కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనుంది.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి నివేదిక సమర్పించింది. మాజీ ఐపీఎస్‌...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ విలీనంపై రిపోర్టు రెడీ!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయరెడ్డి...