NewsOrbit

Tag : RTC employees are on strike

టాప్ స్టోరీస్

ఓ మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ!

Mahesh
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెపై మాజీ జడ్జిలతో కమిటీ!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. రేపటిలోగా ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. మంగళవారం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

9 గంటలు కాదు.. 9 నిమిషాలు చాలు!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదట!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై  ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ హైకోర్టులో అఫిడవిట్‌...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్లేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఉంటుందా ? ఆర్టీసీ భవితవ్యం ఏమిటి ? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా ? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు...
టాప్ స్టోరీస్

డెడ్‌లైన్ ముగిసింది.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉద్యోగాల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ప్రభుత్వ డెడ్‌లైన్ ను ఆర్టీసీ ఉద్యోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 360 మంది...