NewsOrbit

Tag : RTC news

టాప్ స్టోరీస్

ఆర్‌టిసి ఉన్నతాధికారుల ఇంటి దారి?

sharma somaraju
అమరావతి: మరో నెల రోజుల్లో ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయనున్న నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు ఇంటి దారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రాట్యుటీ నష్టపోకూడదన్న కారణంతో వారు స్వచ్చంద పదవీ...
టాప్ స్టోరీస్

‘మిలియన్ మార్చ్’కు నో పర్మిషన్.. సర్వత్రా టెన్షన్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘ఛలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధ‌ృతం చేసే దిశగా.. శనివారం(నవబంర్ 9) ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల ధర్నా

sharma somaraju
మహేశ్వరం: డిపో మేనేజర్ వేధిస్తున్నారంటూ మహేశ్వరం డిపో వద్ద ఉదయం నుండి తాత్కాలిక కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా  భైటాయించి ఆందోళన చేశారు.  రోజుకు 1750 రూపాయలు చొప్పున...
న్యూస్

‘చెరోమెట్టుదిగాలి’

sharma somaraju
హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన...
న్యూస్

‘కార్మికుల సమస్య:కేంద్రం జోక్యం చేసుకోవాలి’  

sharma somaraju
హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్‌టిసి కార్మికులు నవంబర్ అయిదవ తేదీలోగా బేషరుతుగా విధుల్లో చేరాలనీ, అలా చేరితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో సమస్యను కేంద్ర హోంశాఖ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

‘విలీనం’ వరకు ఈ పోరు ఆగదు! 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రకస్తే లేదని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో.. అటు కార్మికులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై తప్పుడు లెక్కలు ఇస్తారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది....
న్యూస్

ఆర్‌టిసి కార్మికులకు జనసేనాని మద్దతు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్‌‌లోని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌కు హామీ ఉత్తుత్తిదేనా?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్‌నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా  అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....