NewsOrbit

Tag : rtc strike in telangana

టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఆర్టీసీ సమ్మె ఏం చెబుతోంది!?

Siva Prasad
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
టాప్ స్టోరీస్

‘సేవ్ ఆర్టీసీ’.. సమ్మెకు నో బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
న్యూస్

కెసిఆర్ సర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు

sharma somaraju
హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులు జారీ చేసింది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగింపు

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

మరో ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన ఆర్‌టిసి డ్రైవర్ ఆవుల నరేష్  ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి...
వ్యాఖ్య

ఉద్యమించడమే నేరమా!?

Siva Prasad
  ఉద్యమాల గడ్డమీద ఉద్యమించడమే పాపమైపోతున్నది. పోరుబాట పట్టడమే నేరమైపోతున్నది. నిరసన, ఆందోళన, సమ్మె వంటి పదాలు వినపడకూడదన్నరీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 35 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను అణచివేయడానికి...
టాప్ స్టోరీస్

నవంబర్ 18న సడక్ బంద్!

Mahesh
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
న్యూస్

‘చెరోమెట్టుదిగాలి’

sharma somaraju
హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన...
టాప్ స్టోరీస్

కార్మికుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 20 రోజుల నుంచి చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో అందరికి తెలిసిపోయింది. సమ్మెలో దిగిన ఆర్టీసీ కార్మికులు డిస్మిస్ అయినట్టేనని మరోమారు సీఎం...
టాప్ స్టోరీస్

‘సమ్మె ఇంకా ఉధృతం చేయకతప్పదు’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెని ఉదృతం చేయాలనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భవిష్య కార్యచరణ ప్రకటించారు. తెలంగాణ...
న్యూస్

తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక డైవర్ అత్యాచారయత్నం?

sharma somaraju
మంచిర్యాల: సహచర తాత్కాలిక ఉద్యోగినిపై ఓ ప్రబుద్ధుడు  అత్యాచారయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. నిన్న రాత్రి బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోకుండా తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్  పథకం...
టాప్ స్టోరీస్

తెలంగాణ బంద్.. సర్వత్రా టెన్షన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయా!?

Siva Prasad
                                                 ...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కార్మికుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ ఓయూ సంఘం నేత సురేంద్ర సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి.. చర్చలకు రండి!

Mahesh
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగనున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అధికార పార్టీకి...
సెటైర్ కార్నర్

‘సెల్ఫ్ డిస్మిస్‌’ పాలసీ!

Srinivasa Rao Y
 (న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ నిరవధిక సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారవర్గాల అనధికార సమాచారం ప్రకారం సమ్మె కొనసాగినన్నాళ్లు నిరవధికంగా సమీక్షలు జరుపుతూ ఉండాలని ఆయన నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

పట్టువీడని కార్మికులు.. సకల జనుల సమ్మెకి సీక్వెల్‌!

Mahesh
                                                 ...
రాజ‌కీయాలు

సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మణ్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. ఎనిమిదో రోజు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనతో హోరెత్తించారు. పలు చోట్ల మౌన ప్రదర్శన చేశారు. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు పట్టువీడకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ కు కామ్రేడ్ల షాక్!

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న కామ్రేడ్లు.. తమ మద్దతును...