NewsOrbit

Tag : RTC workers

టాప్ స్టోరీస్

‘రెండేళ్లు ఆర్‌టిసి గుర్తింపు ఎన్నికలు ఉండవు’

Mahesh
హైదరాబాద్: రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ...
టాప్ స్టోరీస్

విధుల్లోకి చేరుతున్న ఆర్‌టిసి కార్మికులు:డిపోల వద్ద ఆనందహేల

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

‘కార్మికులను తిరిగి చేర్చుకోలేం’

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు లైన్ క్లియర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ అయింది. ప్రైవేటీకరణపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్నిసవాల్ చేస్తూ ప్రొఫెసర్...
టాప్ స్టోరీస్

‘విధుల్లో చేరుతాం మహాప్రభో’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సుదీర్ఘ కాలం ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఇప్పుడు ఆర్టీసీ డిపో బాట పట్టారు. సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోలకు పోటెత్తారు. చాలామంది...
టాప్ స్టోరీస్

కోర్టు తీర్పుపైనే ప్రభుత్వ నిర్ణయం !

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా.. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ గురువారం(నవంబర్ 22) నిర్వహించిన సమీక్ష...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామన్న జేఏసీ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో 48 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కీలక ప్రకటన చేశారు. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు.  బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో హైకోర్టు తీర్పు,...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేశారు. విలీనం డిమాండ్ ప్రస్తుతానికి మాత్రమే...
టాప్ స్టోరీస్

దీక్షలు ఓవైపు.. ఆందోళనలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ని పక్కన పెట్టినా… తమ ఆందోళనల విషయంలో మాత్రం కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. సమ్మెలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం ఆర్టీసీ జేఏసీ...
టాప్ స్టోరీస్

నవంబర్ 18న సడక్ బంద్!

Mahesh
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
హైదరాబాద్: ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకుల కీలక భేటీ జరిగింది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం(నవంబర్ 9) ట్యాంక్ బండ్‌పై తలపెట్టిన సర్వజనుల సామూహిక...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకే కేసీఆర్ మొగ్గు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ మూసివేత ఈజీ కాదు.. డెడ్‌లైన్లకు భయపడం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో...
టాప్ స్టోరీస్

ఉద్యోగాలు కాపాడుకోవటమా? కోల్పోవటమా?

Mahesh
(న్యూస్ ఆర్బి డెస్క్) ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం(నవంబర్ 5) అర్ధరాత్రితో ముగియనుంది.  విధుల్లో చేరని కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
టాప్ స్టోరీస్

‘సకల జనుల సమరభేరి’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను...
టాప్ స్టోరీస్

కార్మికులతో చర్చలకు కేసీఆర్ ఓకే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని...
టాప్ స్టోరీస్

నో బ్యాక్ స్టెప్.. కేసీఆర్ వ్యూహమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తారా స్థాయికి చేరింది. కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి.. చర్చలకు రండి!

Mahesh
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగనున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అధికార పార్టీకి...