కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు ఏమేం చేస్తున్నారో తెలుసా?
సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...