మరొకరిని పరిచయం చేస్తున్న సల్మాన్
బాలీవుడ్ హీరోయిన్స్‌కు సపోర్ట్ చేయడంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు ఈయన నటిస్తోన్న తాజా చిత్రం `దబంగ్ 3`. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ...