Shaakuntalam: “శాకుంతలం”లో సమంత ధరించిన నగలు విలువ తెలిస్తే షాక్ అవాల్సిందే..!!
Shaakuntalam: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా “శాకుంతలం”. ఏప్రిల్ 14వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు...