Kushi: అబ్బా ఒక్క నిమిషం కూడా నన్ను వదలట్లేదు కదా… పాపారాజి తో సమంత చిలిపి కబుర్లు, మయోసిటిస్ ట్రీట్మెంట్ తీసుకుని వస్తూ ఎయిర్పోర్ట్ లో ఇలా చేసింది!
Kushi | Samantha: ఖుషీ సంచలన విజయం తరువాత మొదటి సరి కనిపించింది సమంత, ఖుషీ సినెమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ అయిన వెంటనే మయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన...