smart phone: స్మార్ట్ ఫోన్ వలన కొత్తగా వస్తున్న సమస్యలు ఇవే… ఇలాంటి లక్షణాలు మీలో కూడా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి !!(పార్ట్ -2)
smart phone:`ఏదో కోల్పోతున్నామనే భావనలో జనాలు అస్తమానం ఫోన్లు చెక్ చేసుకుంటారని నిపుణులు తెలియచేస్తున్నారు. అందుకే, ఫేస్బుక్,వాట్సాప్, ఇన్స్ట లాంటి ఇతర యాప్స్‌ని ఎప్పుడూ ఓపెన్ చేసి చూస్తూనే ఉంటారనితెలియచేస్తున్నారు. జరిగిన ఈ అధ్యనం...