BRO: పవన్ కళ్యాణ్… సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రం అప్ డేట్ వచ్చేసింది..!!
BRO: పవన్ కళ్యాణ్… సాయి ధరమ్ తేజ్ కలసి ఫస్ట్ టైం మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు సాయంత్రం ఈ సినిమా టైటిల్...