Bheemla nayak: పవన్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్డేట్..పాన్ ఇండియన్ సినిమాగా రానున్న ‘భీమ్లా నాయక్’…!
Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేయలేదు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆ సినిమాను అప్పటికే హిందీలో, తమిళంలో...