Allu Arjun Prabhas: ఆ విషయంలో ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్..?
Allu Arjun Prabhas: తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు నాలుగు సంవత్సరాల నుండి సౌత్ సినిమాల హవా కొనసాగుతూ ఉంది. పటాన్ సినిమా...