నేను అప్పుడు చేసిన తప్పులని క్షమించు లాస్య..! స్టేజీ పైనే అడిగేసిన రవి..!
బుల్లితెరపై పండగ వాతావరణం మామూలుగా ఉండదు. స్పెషల్ ఈవెంట్లు ప్రతి ఇంట్లో ఒక వాతావరణాన్ని తీసుకొస్తాయి. ఇది ప్రతి సంవత్సరం ఉండేదే. ఈ సంక్రాంతికి ఈటీవీ లో ‘అత్తో అత్తమ్మ కూతురో’ అనే స్పెషల్...