30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit

Tag : sc

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రానికి సుప్రీం కోర్టు ఊహించని షాక్ .. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలపై సంచలన వ్యాఖ్యలు

somaraju sharma
కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల విషయంలో సుప్రీం కోర్టు కేంద్రానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం సభ్యుల నియామకాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టులో ‘మహా’ మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు బిగ్ షాక్

somaraju sharma
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే కు అనుకూలంగా తీర్పు వెలువరించింది సుప్రీం...
జాతీయం న్యూస్

కోర్టు తీర్పులపై ఎవరైనా మాట్లాడవచ్చు కానీ జడ్జిలను టార్గెట్ చేయడం తగదన్న కొత్త సీజేఐ జస్టిస్ లలిత్

somaraju sharma
ఇటీవల కాలంలో కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన సందర్భాల్లో న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తీర్పులను విమర్శిస్తున్న సందర్భాల్లో కొందరు పరిధులు దాటడం వల్ల కోర్టు దిక్కార కేసులను ఎదుర్కొంటున్నారు....
న్యూస్

ఏపీ పోలీసుల తీరు మారదా? చావు మరకలు చెరిగిపోవా??

Yandamuri
ఏపీ పోలీసుల మైండ్ సెట్ ఏమీ మారినట్టు లేదు . వారి కారణంగా రోజుకో వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.మాస్కు ధరించలేదని చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ని ఒక ఎస్సై కొట్టడంతో...
న్యూస్ రాజ‌కీయాలు

కిరణ్ కేసులో కీలక మలుపు !

Yandamuri
చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిందితుడైన చీరాల టూటౌన్ సబిన్స్పెక్టర్ విజయకుమార్ పై ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లను కూడ జోడిస్తూ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ...
Featured న్యూస్

నువ్వు చూసుకో అన్నా! సాయిరెడ్డి భుజం మీద జగన్ ‘డేంజరస్ ‘భాధ్యత !!

Yandamuri
వైసిపి అగ్రనేత విజయసాయి రెడ్డిపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ ఒక బృహత్తర బాధ్యతను ఉంచారు.దీన్ని మోయడ౦ విజయసాయిరెడ్డి కేమీ చిన్న విషయం మాత్రం కాదు. జగన్ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖపట్నంలో...
న్యూస్

వైయస్ జగన్ టోటల్ రాంగ్ స్ట్రాటజీ ! అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నావు గురూ!

Yandamuri
బీసీలపై అతి నమ్మకం పెట్టుకుని ఓసీలను దూరం చేసుకుంటున్న వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ రాజకీయ రాజకీయ వ్యూహం భవిష్యత్తులో వికటించగలదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కి 151 సీట్లు వచ్చాయి...
న్యూస్

పవన్ కళ్యాణ్ అభిమానికి ఏమిటీ దుస్థితి? ఏమా కథ??

Yandamuri
నూతన్ నాయుడు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి జనసేననే చుట్టుకుంటోంది ! జనసేనాని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నూతన్ నాయుడు తన ఇంట్లో పనిచేసే ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన...
న్యూస్

ఆ ఎస్పీ చేసింది రైటా! రాంగా?? ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ !

Yandamuri
పోలీసు శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవలంభిస్తున్న వినూత్న విధానం మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆయన పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా...
న్యూస్

ఇది కరెక్టు యాంగిల్ ! వైఎస్ జగన్ పాలనకు అతి పెద్ద మచ్చ ఇదే !!

Yandamuri
పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా గుండెకాయ వంటిది.పోలీసు శాఖలో ప్రభుత్వంపై అసంతృప్తి పొడసూపితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ప్రస్తుతం v ప్రభుత్వం విషయంలో పోలీసు శాఖ కొద్దిగా అసంతృప్తిగా ఉందంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో...
న్యూస్

మహా స్పీడ్ గా స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ! ఏ విషయంలో ?

Yandamuri
సీతానగరం శిరోముండనం ఉదంతాన్ని కార్యాలయం భారత రాష్ట్రపతి కార్యాలయం అత్యంత తీవ్రంగా పరిగణించింది.ఈ కేసు బాధితుడు వరప్రసాద్ ఇటీవలే రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. తనకు న్యాయం జరగడం లేదని వెంటనే రాష్ట్రపతి జోక్యం...
Featured బిగ్ స్టోరీ

కులం కుంపటి రగిలించిదెవరు?

DEVELOPING STORY
  టైమ్‎కు కులానికి సంబంధమేంటి? దేశంలో మతాలున్నాయి. మత ప్రాతిపదికన దేశం రెండు ముక్కలయ్యింది. తర్వాత కులాల ప్రస్తావనతో అగ్రవర్ణాలు, బహుజనులు, దళితులు అంటూ వర్ణాలు ఏర్పడ్డాయ్. తర్వాత అగ్రవర్ణాల్లో పలానా కులం… పలానా...
న్యూస్ రాజ‌కీయాలు

బాబు కి తనకి తేడా చూపించిన జగన్…. ఏపీ లో కులాల కార్పోరేషన్ లిస్టు ఇదిగో..!

arun kanna
వైసీపీ నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు గా ఇచ్చిన హామీలు లో ఒక్కొక్కటీ నెరవేర్చకుంటూ ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా వారి...
న్యూస్ రాజ‌కీయాలు

ఖరారైన మరో ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు…  ఆ వర్గాలకే జగన్ పెద్ద పీట..?

arun kanna
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఈ మధ్య కాలంలో కులపరమైన ఆరోపణలు బాగానే వచ్చాయి. టిడిపి నాయకుల అరెస్టు అనంతరం ఆయన బిసి వర్గాలకు మొండిచేయి చూపిస్తున్నారని మరియు వారి...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి  ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ...
టాప్ స్టోరీస్

‘హాస్టల్స్‌లో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి’

somaraju sharma
అమరావతి : రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలను అధికారులు క్రమంగా తప్పకుండా పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎస్‌సి, ఎస్‌టి చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నిరాకరణ

somaraju sharma
ఢిల్లీ, జనవరి 30: ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం సవరణలపై స్టే జారీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ...
న్యూస్ రాజ‌కీయాలు

అయోధ్య కేసు పరిష్కరిస్తా-యోగి ఆదిత్యనాధ్

Siva Prasad
ఢిల్లీ, జనవరి 26:  రామజన్మభూమి వివాదాన్ని 24గంటల్లోగా పరిష్కరిస్తానంటూ  ఉత్తర్‌ప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అన్నారు. సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని తర్వితగతిన పరిష్కరించాల్సిన ఆవస్యకత ఎంతైనావుందని ఆయన అన్నారు. కోర్టు పరిష్కరించలేని పక్షంలో తాము...