Madhu yashki: కాంగ్రెస్ నేత ఇంటికి భారీగా పోలీసులు, అకస్మిక సోదాలు .. పోలీసులపై మథుయాష్కీ ఫైర్
Madhu yashki: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైయ్యాయి. ఓ వైపు అభ్యర్ధులు ప్రచారంలో బిజీబిజీగా ఉండగా, అధికారుల సోదాలు వారిలో ఆందోళన కల్గిస్తున్నాయి....