Sai Pallavi: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ సాయి పల్లవి..!!
Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమాత్రం ఎక్స్పోజింగ్ కి చాన్స్ ఇవ్వకుండా పెర్ఫార్మెన్స్ తో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. తమిళ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో టాప్ హీరోయిన్ గా...