NewsOrbit

Tag : Shiv Sena chief Uddhav Thackeray

టాప్ స్టోరీస్

ఉద్ధవ్ బలపరీక్ష.. అజిత్‌ వ్యూహమేంటి ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

‘మహా’ పోస్టర్లు.. బాల్ ఠాక్రేతో ఇందిరా గాంధీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ ఠాక్రే అనే నేను…

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సన్నద్ధమవుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదర్‌లోని శివాజీపార్క్‌...
టాప్ స్టోరీస్

కొత్త ప్రభుత్వంలో ‘పవార్’ కు ‘పవర్’ ఇస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షణక్షణం మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు తుది దశకు చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’కూటమి అధికారాన్ని చేపట్టనుంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ థాక్రే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోపక్క కొత్తగా గెలిచిన...
టాప్ స్టోరీస్

‘మహా’ బలప్రదర్శన.. సంకీర్ణ తడాఖా చూపిద్దాం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి...
టాప్ స్టోరీస్

శివసేనకు సిఎం:ఎన్‌సిపి,కాంగ్రెస్ అంగీకారం

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...
టాప్ స్టోరీస్

రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ రాజకీయాలు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కర్ణాటక తరహా రిసార్ట్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ జరనున్న నేపథ్యంలో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు ప్రధాన పార్టీల...
టాప్ స్టోరీస్

అద్వానీని కలుస్తా.. అయోధ్యలో పర్యటిస్తా!

Mahesh
ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ చేసిన కృషే కారణమని శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ఠాక్రే అన్నారు. శనివారం అయోధ్య తీర్పుపై ఆయన మాట్లాడుతూ.. నాడు అద్వానీ...
టాప్ స్టోరీస్

సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి రాజ్ భవన్ వెళ్లిన ఫడ్నవీస్.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి...
టాప్ స్టోరీస్

‘మహా’ సంక్షోభం.. డెడ్ లైన్ టెన్షన్!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారం అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగుస్తోంది. బీజేపీ శివసేనల మధ్య వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో అసలు ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

హోటల్ కు శివసేన ఎమ్మెల్యేలు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు మాత్రమే ఉండటంతో శివసేన తన పార్టీ ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్ కు తరలించింది. అసెంబ్లీ గడువు రేపటితో...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర తదుపరి సీఎం ఆదిత్య ఠాక్రేనా?

Mahesh
ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ రోజు తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ముంబైలోని వర్లీ నియోజక వర్గం నుంచి ఆదిత్య...