సన్నాసి రాజ్యం చూడర బాబూ!
దిబ్బా దిరుగుండాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న పోతురాజు స్వగ్రామం కొత్వాలుకోట అని తమకు గతంలోనే మనవి చేసుకున్నా! పోతురాజు మహారాజు కాగానే ఆ వూళ్ళో పిన్నాపెద్దా -ముఖ్యంగా ఆడవాళ్లు – తెగబోలెడు ఆనందించారు. “హమ్మయ్యా! రేపణ్ణుంచి...