Mega: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఫస్ట్ మూవీ “మెగా” టీజర్ అదుర్స్..!!
Mega: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అందరికీ సుపరిచితుడే. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది పేద వాళ్లకు ఎన్నో రకరకాల సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. కొంతమందికి ఇల్లు కట్టించడంతో పాటు...