Pilots: వాట్.. ఫ్లైట్ లో పైలెట్స్ పడుకుంటారా.. మరి కంట్రోల్ చేసేది ఎవరు..!
Pilots:సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఓ సందేహం ఉంటుంది. పైలెట్స్ నిద్రపోకుండా అలా లాంగ్ జర్నీస్ ఎలా చేయగలరు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అదేవిధంగా వారికి అంతసేపు ఆకలి మరియు నిద్ర వంటివి లేకుండా...