బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హౌస్ లో బాగా హడావిడి చేసిన ఆ టాప్ డైరెక్టర్..!!
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులంతా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈనేపథ్యంలో టైటిల్ విన్నర్ ఎవరు అన్న దాని విషయంలో ఎటువంటి వార్తలు లీక్ అవ్వకుండా షో నిర్వాహకులు...