Unmarried person: సోలో గా ఉన్న మగవారికి ఆ ముప్పు తప్పదట!!
Unmarried person: పెళ్లి, పిల్లలు, బాధ్యతలు అమ్మో ఇవన్నీ నావల్ల కాదు.. చక్కగా జాలీగా పబ్బులు, రెస్టారెంట్లు తిరుగుతూ ఒంటరిగా బ్రతికితే ఎంత బాగుంటుందో అని అంటున్నారు ఇప్పటి యూత్ లో చాలా మంది....