NewsOrbit

Tag : sonia gandhi

టాప్ స్టోరీస్

షిండే.. ఖర్గే.. ఎవరికి పగ్గాలు!?

Siva Prasad
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉందనీ, తాను ఎప్పుడో రాజీనామా చేశాననీ రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో హడావుడిగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు రాహుల్ వారసుడి ఎంపిక పనిలో పడ్డారు. మహారాష్ట్రకు...
టాప్ స్టోరీస్

థ్యాంక్ యు!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చిన రాహుల్ గాంధీ ఆ వెంటనే ఒక లేఖ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని...
టాప్ స్టోరీస్

రాహుల్ నిష్క్రమణ ఫైనల్.. వారంలో వారసుడు!

Siva Prasad
  న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ తప్పుకోవడం ఖాయమని తేలిపోయింది. పదవిలో కొనసాగేందుకు చివరికి అంగీకరించకపోతారా అన్న ఆశతో ఉన్న కాంగ్రెస్ వాదులకు ఆయనే స్వయంగా ఆఖరిమాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇక జాప్యం చేయకుండా...
టాప్ స్టోరీస్

మరీ ఎదిగిపోయారు..మోదీ విసుర్లు!

Siva Prasad
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మంగళవారం జవాబిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై దాడికి తన ప్రసంగాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడిన కుటుంబ పాలన విమర్శను మళ్లీ...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి!

Siva Prasad
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత పదవి స్వీకరించాల్సిందిగా రాహుల్ గాంధీని ఒప్పించలేకపోవడంతో ఆ పార్టీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధీర్ రంజన్ చౌదరిని ఆ పదవికి ఎన్నుకొన్నది. 55 సీట్లతో కాంగ్రెస్ లోక్‌సభలో...
టాప్ స్టోరీస్

‘బిజెపిపై ప్రతిరోజూ పోరాటమే’!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ విభాగం సమావేశం ముగిసింది కానీ రాహుల్ గాంధీ అంతరంగంలో ఏముందో మాత్రం తెలియలేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీని ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. లోక్‌సభలో పార్టీకి...
టాప్ స్టోరీస్

రాహులా.. సోనియానా.. తేలేది నేడే!

Kamesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాల్సింది రాహుల్ గాంధీయా.. లేక ఆయన తల్లి సోనియానా అన్న విషయం కాంగ్రెస్ ఎంపీలు శనివారం నిర్వహించే సమావేశంలో తేలిపోనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత...
టాప్ స్టోరీస్

తప్పుకోక తప్పదు: రాహుల్..మీరే గతి: కాంగ్రెస్

Siva Prasad
న్యూఢిల్లీ: మీరు తప్ప గత్యంతరం లేద అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రాధేయపడుతున్నప్పటికీ రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ పట్టు వీడడం లేదు. ఈ విషయంలో ఆయనకు సోదరి ప్రియాంకా గాంధీ కూడా మద్దతుగా...
టాప్ స్టోరీస్

మీరు ఉండాల్సిందే!

Siva Prasad
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కుదరదు అన్న ఒక్క పదంతో ఏకగ్రీవంగా తిరస్కరించింది. అయితే లోకసభ ఎన్నికలలో పరాజయానికి తాను బాధ్యత వహించాల్సిందేనని రాహుల్ పట్టుబట్టారు. నాలుగు...
టాప్ స్టోరీస్

నేడు రాహుల్ రాజీనామా?

Kamesh
ఘోర పరాజయంపై సీడబ్ల్యుసీ పోస్టుమార్టం న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవడానికి కారణాలేంటో చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యుసీ నేడు సమావేశం కాబోతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే...
టాప్ స్టోరీస్

ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్: సోనియా-మాయ భేటీ వాయిదా

Kamesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ప్రతిపక్షాల భేటీకి తాను రావడం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాలతో తాను సమావేశం అవుతానన్న వార్తలను ఆమె ఖండించారు....
రాజ‌కీయాలు

‘పిలుపువచ్చినా వెళ్లం’

sharma somaraju
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి తమకు ఇంత వరకూ ఎటువంటి ఆహ్వానం అందలేదనీ, ఒక వేళ ఆహ్వానం వచ్చినా వెళ్లేది లేదునీ వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం...
టాప్ స్టోరీస్

రంగంలోకి దిగిన సోనియా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎను నిలువరించేందుకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపియేతర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన 5వ విడత పోలింగ్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రికలలో భాగంగా సోమవారం ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో అయిదవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యంది. పోలింగ్‍‌కు అన్ని ఏర్పాట్లు పూర్తచేయడంతో ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యంది. సాయంత్రం ఆరు...
టాప్ స్టోరీస్

రాయబరేలిలో సోనియా నామినేషన్

sharma somaraju
రాయబరేలి (ఉత్తర్‌ప్రదేశ్) : యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గురువారం రాయబరేలి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయకముందు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి కుమారుడు...
టాప్ స్టోరీస్

అమేఠీలో రాహుల్ నామినేషన్

sarath
అమేఠీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ వెంట ఆయన కుటుంబ సభ్యులు యుపిఏ చైర్ పర్సన్ సోనియా...
టాప్ స్టోరీస్

రాహుల్.. ఆమెను పెళ్లి చేసుకో

Kamesh
భోజ్ పురి డాన్సర్, నటి సప్నా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారా.. లేదా అన్న విషయమై ఓ పక్కన వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమె తమ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటుంటే సప్నా...
రాజ‌కీయాలు

నేడు కాంగ్రెస్ జాబితా విడుదల

sharma somaraju
అమరావతి, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియో నివాసంలో వివిధ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సోమవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ,...
టాప్ స్టోరీస్

జెడిపై సాయిరెడ్డి విసురు

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపినందుకు మాజీ సిబిఐ అధికారి వి.వి.లక్ష్మీనారాయణను వైసిపి వర్గాలు బహుశా జీవితాంతం క్షమించలేవు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కూడా సంవత్సరం దాటింది. నిన్న జనసేనలో చేరిన లక్ష్మీనారాయణను...
రాజ‌కీయాలు

పునరాలోచనలో సబిత

sharma somaraju
  హైదరాబాదు, మార్చి 12: కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డ మల్లేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నాన్ని ఆపేందుకు స్వయంగా యుపిఎ చైర్‌పర్సన్ సోనియో గాంధీ రంగంలో దిగినట్లు సమాచారం. తెలంగాణలో...
టాప్ స్టోరీస్

బ్రాహ్మడివని రుజువేంటి?

Kamesh
నీ తండ్రి ముస్లిం.. తల్లి క్రిస్టియన్ నువ్వు మాత్రం బ్రాహ్మణుడివా..? రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన వైమానిక...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

యుద్ధమేఘాలపై విపక్షాల భేటిలో చర్చ

sharma somaraju
(Photos:courtesy by ANI ఢిల్లీ, ఫిబ్రవరి 27: పార్లమెంట్ లైబ్రరీ హాలులో బిజెపియేతర పక్షాలు భేటీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పుల్వామా ఉగ్రదాడి, వాయుసేన దాడులు తదితర విషయాలతో...
టాప్ స్టోరీస్ న్యూస్

పేపర్ విమానాలతో నిరసన

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 13: రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు బుధవారం పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిజెపి కంగారు పడుతున్నట్లుంది’!

Siva Prasad
  ప్రియాంకా గాంధీ రాజకీయ ప్రవేశంతో భారతీయ జనతా పార్టీ  కాస్త కంగారుపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ అమేధీ పర్యటనలో ఉండగా బుధవారం ప్రియాంకను తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ ప్రధాన...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

యుపిలో కాంగ్రెస్ ఒంటరి!

Siva Prasad
ఉత్తరప్రదేశ్‌ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్‌తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఈ...
న్యూస్

నేషనల్ హెరాల్డ్ ఆఫీసు ఖాళీ చేయండి: కోర్టు

Siva Prasad
నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ అధీనంలో నేషనల్ హెరాల్డ్ నడుస్తోంది. ఈ సంస్థ కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ కుటుంబం యాజమాన్యంలో నడుస్తోంది. నేషనల్...