YS Sharmila: కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల అల్టిమేటం..? .. విలీనం లేకపోతే 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ..
YS Sharmila: వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ .. కాంగ్రెస్ పార్టీలో విలీనంపై గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీలు...