Sreeleela: నయనతార తో పోలుస్తూ.. యంగ్ హీరోయిన్ శ్రీ లీల జాతకం గురించి వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు..!!
Sreeleela: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. సెలబ్రిటీల జీవితాలలో ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో దేశ రాజకీయాలలో ఈయన చెప్పిన చాలా విషయాలు జరిగాయి. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి...