GodFather: “గాడ్ ఫాదర్” లో రోల్ చెయ్యాలి .. అనగానే పూరి రియాక్షన్ గురించి చెప్పిన చిరంజీవి..!
GodFather: మెగాస్టార్ చిరంజీవి.. కొత్త సినిమా “గాడ్ ఫాదర్” ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఫస్ట్ టైం చిరంజీవి ప్రైవేట్ ఫ్లైట్ లో ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేస్తూ...