Janhvi Kapoor: మెగా హీరోలతో బిగ్ ప్లాన్ వేసిన జాన్వీ కపూర్..??
Janhvi Kapoor: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీకి మంచి గిరాకీ ఏర్పడిన సమితి తెలిసిందే. అందులోనూ తెలుగు సినిమాల మార్కెట్ విపరీతంగా విస్తరించింది. బాహుబలి 2, RRR, పుష్ప విజయాలతో తెలుగు...