NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్..?
NTR 30: “RRR” సినిమా విజయంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన చాలామందిని ఆకట్టుకుంది. గిరిజన ప్రాంతానికి చెందిన నాయకుడి పాత్రలో...