NewsOrbit

Tag : srisailam dam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

శ్రీశైలం మల్లన్నే కాపాడాడు.. ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం..

sharma somaraju
శ్రీశైలం ఘాట్ రోడ్డు తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు పెను ప్రమాదం తప్పడంతో  ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలం నుండి మహబూబ్ నగర్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు...
Featured రాజ‌కీయాలు

మాట.., మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు…!

Srinivas Manem
“హాథ్..! మా రాష్ట్ర నీటి వాటాని లాక్కోవడానికి జగన్ ఎవరు..? మా వాటా మాకు రాకుండా చేయడానికే జీవో 203 తెచ్చారు. ఎలాగైనా అడ్డుకుంటాం. కోర్టుకి వెళ్తాము, కేంద్రానికి పిర్యాదు చేస్తాం. అది ముమ్మాటికీ...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
న్యూస్

తుంగభద్రకు పోటెత్తిన భారీ వరద

Mahesh
కర్నూలు: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

మొదటిసారిగా శ్రీశైలం గేట్లపై నుంచి వరద నీరు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పొటెత్తుతోంది. ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల...
టాప్ స్టోరీస్

కృష్ణమ్మకు మళ్ళీ వరద

sharma somaraju
అమరావతి: ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మళ్ళీ కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకొంటున్నది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణ్ పూర్, జూరాల, తుంగభద్ర, భీమా, శ్రీశైలం జలాశయాల గేట్లు ఎత్తి వరద...
టాప్ స్టోరీస్

‘దుర్మార్గంగా ఆలోచించి ముంచారు’

sharma somaraju
అమరావతి: కృష్ణానది వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో మారు విమర్శించారు. రెండు రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన...
టాప్ స్టోరీస్

‘తగ్గుతున్న వరద ప్రవాహం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ఉధృతి తగ్గుతోంది. జూరాల జలాశయానికి 5.54లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఔట్ ఫ్లో 5.35లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులోని 34...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కృష్ణమ్మ కళకళలు

sharma somaraju
నాగార్జునసాగర్ : కర్నాటక, మహారాష్ట్ర నుండి భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు...