NewsOrbit

Tag : srisailam project

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telugu States Water issue; కేసీఆర్ వింత వాదన..! ఎత్తిపోతల – ఉత్తి కోతలా..!?

Srinivas Manem
Telugu States Water issue; తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం జల వివాదం నలుగుతుంది. కృష్ణా జలాల కోసం రెండు రాష్ట్రాల పాలకులు, మంత్రులు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. తెలంగాణ మంత్రులైతే చాలా అడుగులు ముందుకేసి...
న్యూస్

నిండు కుండలా శ్రీశైలం జలాశయం – కొనసాగుతున్న వరద

Special Bureau
   (కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు, సుంకేసుల, హంద్రీ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

‘శ్రీశైలం’ నిజాలు దాస్తున్నారా ? లైట్ తీసుకోమని ప్రజలకి చెబుతున్నారా ?

siddhu
నీటి ప్రాజెక్టుల విషయంలో…. కాలువల విషయంలో ప్రభుత్వం వైఖరి ఎప్పుడూ కొంచెం అటు ఇటు గా ఉంటుంది. కానీ విమర్శలు వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా ఇలా అడ్డంగా మాట్లాడితే అలాంటి వారిని ఏమనాలి??  ...
Featured రాజ‌కీయాలు

కేసీఆర్ పై రేవంత్ గురి..! ఈసారి స్ట్రాంగ్ గా..

Muraliak
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ప్రమాదంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రేవంతర్ రెడ్డిని దిండి...
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ఏపీలో అగ్ని ప్రమాదం..! ఈసారి శ్రీశైలం ప్రాజెక్టులో

arun kanna
శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ఒక అవాంఛిత ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి యూనిట్లో ఒక్కసారిగా 4 ప్యానెల్స్ దెబ్బతిని మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి పది మంది బయటకు రాగా…. తొమ్మిది మంది...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ vs జగన్ – ఇదేదో చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉంది !

siddhu
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ మిత్రులు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో జల వివాదం లో వారిద్దరూ ఒకరి మీద...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకై సిఎంకు లేఖ:ముప్పేమిలేదంటున్న మంత్రి

sharma somaraju
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు వాన గండం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటరు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో శుక్ర, శనివారం  భారీ వర్షాలు కురుస్తాయని...
న్యూస్

తుంగభద్రకు పోటెత్తిన భారీ వరద

Mahesh
కర్నూలు: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

రాయలసీమ ఏం పాపం చేసుకున్నది!?

sharma somaraju
చాలా మంది దృష్టిలో రాయలసీమ నీటి సమస్యకు కారణం నీటి కొరత, కృష్ణలో తగ్గిన నీటి లభ్యత అని చెబుతారు. మొదటి నుంచి రాయలసీమ ఉద్యమం మాత్రం సీమలో నీటి నిల్వ ప్రాజెక్టుల నిర్మాణం...
టాప్ స్టోరీస్

స్థిరంగా కృష్ణానది వరద ప్రవాహం

sharma somaraju
శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయానికి 2.33 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..ఔట్‌ఫ్లో 100.961 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కృష్ణమ్మ కళకళలు

sharma somaraju
నాగార్జునసాగర్ : కర్నాటక, మహారాష్ట్ర నుండి భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు...
టాప్ స్టోరీస్

మరో అల్పపీడన హెచ్చరిక

sharma somaraju
అమరావతి: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కోస్తా ప్రజానీకానికి వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో ఈ నెల 12నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతం,...
టాప్ స్టోరీస్

తెరచుకున్న శ్రీశైలం గేట్లు

Siva Prasad
శ్రీశైలం: కొన్ని సంవత్సరాల తర్వాత జలకళ సంతరించుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.  జలాశయం పూర్తిగా నిండడంతో ఆంధ్రప్రదేశ్  జలవనరుల మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నాలుగు గేట్లు...
టాప్ స్టోరీస్

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ :నిండుకుండలా ప్రాజెక్టులు

sharma somaraju
(న్యూస్ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తొన్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. నాగార్జన సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఈ వరద...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలు!

Siva Prasad
హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు....