NewsOrbit

Tag : srivari brahmotsavalu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala Srivari Brahmotsavalu 2023: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు .. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్

sharma somaraju
Tirumala Srivari Brahmotsavalu 2023: అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండనాయుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుండి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్య వైదికంగా అంకురార్పణతో  ఆరంభించారు. ఇందులో...
దైవం

ధ్వజావరోహణం ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు !

Sree matha
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుసాయి. తొమ్మిది రోజులుగా జరిగిన ఈ...
దైవం

సర్వభూపాల వాహనంలో ఉభయదేవరులతో స్వామి !

Sree matha
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శ‌ని‌వారం ఉద‌యం 7.00 గంట‌లకు ‌రథోత్స‌వం బదులుగా శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల...
దైవం

అశ్వవాహనంలో శ్రీమలయప్పస్వామి !

Sree matha
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వేదంలోని ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది....
దైవం

సూర్యప్రభ వాహనంలో శ్రీమయలప్పస్వామి !

Sree matha
సప్తగిరివాసుడు.. శ్రీశ్రీనివాసుడు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమహావిష్ణువు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు కురవడం...
దైవం

శాసనాల్లో బ్రహ్మోత్సవ వైభవ విశేషాల వివరాలు ఇవే !

Sree matha
తిరుమల అనగానే ప్రస్తుతం స్వామికి జరుగుతున్న బ్రహ్మోత్సాలు గుర్తుకువస్తాయి. అయితే ఈ ఉత్సవాలు యుగప్రారంభం నుంచే ఉన్నాయనేది ఆయా పురాణాలలో ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన శాసనాలు సైతం ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం…...
న్యూస్

హనుమంతవాహనంలో శ్రీమలయప్ప స్వామి !

Sree matha
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరవ రోజు సెప్టెంబర్ 24న ఉదయం స్వామిని హనుమంత వాహనంలో సేవించారు. ఆ విశేషాలు.. హనుమంత వాహనం : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం శ్రీరాముని...
దైవం

ఆరో రోజు రాత్రి గజవాహనంలో శ్రీవారు !

Sree matha
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం వేంకటపతిని హృదయంలో ఉంచి శరణాగతి చెందాలని ఈ...
దైవం

శ్రీవారి స్వామిపుష్కరిణి విశేషాలు ఇవే !

Sree matha
తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామి వారికి ఆశ్వీయుజమాసంతో అవినాభావ సంబంధం. ఈ కాలంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారిని తలచిన, స్వామివారి కొండ విశేషాలు, పూజలు,కైంకర్యాలు స్వామివారి భక్తుల కథలు తెలుసుకున్నాస్వామి...
దైవం

ఐదోరోజు రాత్రి గరుడ వాహనంలో శ్రీమలయప్ప స్వామి !

Sree matha
తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీమలయప్పస్వామి వారు ఐదోరోజు గరుడ వాహనంలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు తెలుసుకుందాం… ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమహావిష్ణువు తన దివ్యమంగళ రూపాన్ని దర్శించే అవకాశం కల్పిస్తారు. పౌరాణిక...
దైవం

ఐదోరోజు ఉదయం మోహినీ అవతారం !

Sree matha
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో శ్రీమలయప్ప స్వామి వారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు… బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిచ్చారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై...
దైవం

సర్వభూపాల వాహనంలో శ్రీమలయప్పస్వామి !

Sree matha
సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వమంతటకీ రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని...
దైవం

నాల్గోరోజు ఉదయం కల్పవృక్ష వాహనంలో శ్రీవారు !

Sree matha
తిరుమలలో అధిక ఆశ్వీయుజమాసం సందర్భంగా నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉదయం ఉభయదేవేరులతో కల్పవృక్ష వాహనంపై స్వామి విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వాటిలో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన...
Featured దైవం

బ్రహ్మోత్సవాలల్లో ఏరోజు ఏ సేవ ?

Sree matha
తిరుమలలో అధిక ఆశ్వీయుజమాసం రావడంతో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. మొదటి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండోరోజు చిన్నశేషవాహనం, హంసవాహనాలపై మలయప్ప స్వామివారు ఊరేగారు. అయితే మిగిలిన రోజుల్లో...
న్యూస్

హంసవాహనం మీద శ్రీవారు !

Sree matha
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనంలో స్వామివారు ఊరేగింపు నిర్వహించారు. రెండోరోజు స్వామివారి వాహన సేవలు… రెండోరోజు ఉదయం ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని ‘వాసుకి’కి ప్రతీకగా పరిగణిస్తారు.  రెండోరోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మీగా ఊరేగించడం మరో విశేషం....
దైవం

ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Sree matha
శ్రీశ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నాయి. అధిక ఆశ్వీయుజమాసం కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి‌ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కు...