SSMB28: మహేష్…త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..!!
SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తారక ఎక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ గత...